Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Sai Pallavi: ఆ స్టార్ హీరోలు కేర్ తీసుకుంటారన్న సాయిపల్లవి!

Sai Pallavi: ఆ స్టార్ హీరోలు కేర్ తీసుకుంటారన్న సాయిపల్లవి!

  • June 30, 2022 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: ఆ స్టార్ హీరోలు కేర్ తీసుకుంటారన్న సాయిపల్లవి!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో విజయాలను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు సాయిపల్లవి రేంజ్, మార్కెట్ ను పెంచాయి. అయితే ఈ సినిమాలతో సక్సెస్ సాధించిన సాయిపల్లవికి విరాటపర్వం సినిమాతో షాక్ తగిలింది. విరాటపర్వం మూవీ ఫుల్ రన్ లో 5 కోట్ల రూపాయల కలెక్షన్లను కూడా సాధించలేదు.

ఈ సినిమా జులై 1వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గతంతో పోల్చి చూస్తే సాయిపల్లవి సినిమాల విషయంలో వేగం తగ్గించారని తెలుస్తోంది. అయితే తాజాగా సాయిపల్లవి ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలుగమ్మాయి కాకపోయినా తెలుగులో మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సాయిపల్లవి టాలీవుడ్ లో రానా, నాగచైతన్య తన బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపారు. తన కుటుంబం ఏ విధంగా కేర్ తీసుకుంటుందో అదే విధంగా ఈ ఇద్దరు హీరోలు కేర్ తీసుకుంటారని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.

స్టార్ హీరోల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సాయిపల్లవి కమర్షియల్ సినిమాలలో ఎక్కువగా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న కథలకు మాత్రమే సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి గార్గి అనే సినిమాలో నటిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. గౌతమ్ రామచంద్రన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మహిళా ప్రధాన చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాతో సాయిపల్లవి ఖాతాలో సక్సెస్ చేరుతుందో లేదో చూడాల్సి ఉంది. సాయిపల్లవి అభిమానులు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. సాయిపల్లవి తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #naga chaitanya
  • #Rana Daggubati
  • #Sai Pallavi

Also Read

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Sai Pallavi : పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో హీరోయిన్ గా సాయి పల్లవి..?

Sai Pallavi : పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో హీరోయిన్ గా సాయి పల్లవి..?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

trending news

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

17 mins ago
Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

1 day ago
Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

2 days ago
Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

2 days ago

latest news

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

1 day ago
100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

2 days ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

2 days ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version