Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » సెల్వరాఘవన్ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోయిన సాయిపల్లవి

సెల్వరాఘవన్ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోయిన సాయిపల్లవి

  • May 2, 2019 / 05:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెల్వరాఘవన్ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోయిన సాయిపల్లవి

నటీనటుల నుంచి సన్నివేశానికి తగ్గ నటన రాబట్టుకోవడంలో తేజ తర్వాత వరుసలో నిలబడే దర్శకుడు సెల్వ రాఘవన్. ఆర్టిస్ట్ నుండి సరైన ఎక్స్ ప్రెషన్ రాబట్టుకోవడం కోసం వాళ్ళని కొట్టడానికి కూడా ఈ ఇద్దరు దర్శకులు అస్సలు వెనుకాడరు. అయితే.. ఇదివరకూ వాళ్ళు కొట్టినా హీరోహీరోయిన్లు పెద్దగా ఎదురుతిరిగేవారు కాదు, పైగా సినిమా రిలీజైన తర్వాత ఎప్పటికో కానీ ఆ వార్తలు బయటకు వచ్చేవి కావు. కానీ.. సోషల్ మీడియా బాగా వ్యాపించి ఉన్న ఈ తరుణంలో అలాంటివేమైనా చేస్తే అపవాదులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చెయ్యత్తడం మానేశారు.

  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అయితే.. సెల్వరాఘవన్ మాత్రం ఇప్పటికీ నటీనటుల నుంచి సరైన ఎక్స్ ప్రెషన్ రాబట్టుకోవడం కోసం వాళ్ళని ఇబ్బందికి గురిచేస్తూనే ఉన్నట్లున్నాడు. పాపం సెల్వ రాఘవన్ తాజా చిత్రం “ఎన్ జి కె” షూటింగ్ టైమ్ లో సాయిపల్లవి సన్నివేశాలకు దర్శకుడు రీటేకులకు రీటేకులు చెప్పడంతో తాను సరిగా చేయలేకపోతున్నానేమో భయంతో పాపం తెగ ఏడ్చేసిందట సాయిపల్లవి. ఈ విషయాన్ని సూర్య ఇటీవల మీడియా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. మరి సాయిపల్లవిని అంతగా ఏడిపించి మరీ సెల్వ రాఘవన్ రాబట్టుకొన్న నటన ప్రేక్షకులని ఏమేరకు అలరిస్తుంది, సినిమాకి ఏమేరకు ప్లస్ అయ్యింది అనేది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #NGK
  • #NGK Movie
  • #NGK Movie Release
  • #NGK Movie Updates

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Sai Pallavi: సినిమా ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడే అర్థమైంది.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

24 hours ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

1 day ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

2 days ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

2 days ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version