Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » దిల్ రాజు బ్యానర్ లో సాయిపల్లవి హ్యాట్రిక్!

దిల్ రాజు బ్యానర్ లో సాయిపల్లవి హ్యాట్రిక్!

  • December 13, 2017 / 03:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు బ్యానర్ లో సాయిపల్లవి హ్యాట్రిక్!

ప్రస్తుతం మన తెలుగు చిత్రసీమ పక్క రాష్ట్రాల నుండి ఇంపోర్ట్ చేసుకొన్న హీరోయిన్స్ లో విశేషమైన క్రేజ్ తోపాటు ఫ్యాన్ బేస్ సొంతం చేసుకొన్న ఏకైక కథానాయిక సాయిపల్లవి. ఆల్రెడీ దిల్ రాజు బ్యానర్ లో రెండు సినిమాలు చేసిన సాయిపల్లవి మరో సినిమా చేయడానికి సన్నద్ధమవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో నితిన్-శర్వానంద్ హీరోలుగా దిల్ రాజు నిర్మించనున్న యూత్ ఫుల్ మల్టీస్టారర్ లో ఎవరి సరసన అనే విషయంలో క్లారిటీ లేదు కానీ సినిమాలో ఒన్నాఫ్ ది హీరోయిన్ గా సాయిపల్లవిని ఫైనల్ చేశారని తెలుస్తోంది.

సాయిపల్లవి కథానాయికగా దిల్ రాజు బ్యానర్ లో నటించిన “మిడిల్ క్లాస్ అబ్బాయి” వచ్చేవారం విడుదలవుతోంది. నాని కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొంటోంది. ఈ చిత్రంలో సాయిపల్లవి క్యారెక్టరైజేషన్ హైలైట్ గా నిలవనుందట. అలాగే భూమిక ప్రత్యేక పాత్ర సినిమాకి కీలకమట. ఇది కాకుండా నాగశౌర్య సరసన నటించిన “కణం” కూడా వచ్చే ఏడాది రిలీజావుతోంది. చూస్తుంటే.. సాయిపల్లవి సూపర్ ఫాస్ట్ గా తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొనేలా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #harish shankar
  • #nithiin
  • #Sai Pallavi
  • #sharwanand

Also Read

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 hour ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

5 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

6 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

7 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version