Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ఈ ఏడాది అప్పుడే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి

ఈ ఏడాది అప్పుడే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి

  • March 14, 2023 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ ఏడాది అప్పుడే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి

సినిమాలు రిజెక్ట్ చేయడంలో సాయి పల్లవి తర్వాతే ఏ హీరోయిన్ అయినా..! సినిమాలు లేకపోతే ఖాళీగా ఉండి వైద్య వృత్తి అయినా చేసుకుంటాను కానీ.. ఇష్టం లేకుండా ఏ సినిమాలోనూ నటించను అని ఈమె తెగేసి చెప్పేస్తుంది. అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే ‘ఐ డోంట్ కేర్’ అంటుంది ఈ బ్యూటీ. ఆల్రెడీ ఈ భామ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేసింది.

‘భీమ్లా నాయక్’ లో పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం మొదట ఈమెకే వచ్చింది. కానీ ఈమె నో చెప్పడంతో నిత్యా మేనన్ ను తీసుకున్నారు. అలాగే ‘భోళా శంకర్’ తో చెల్లెలి పాత్రకు ఈమెను సంప్రదిస్తే… ఆ ఆఫర్ కు కూడా ఈమె నో చెప్పడంతో కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నారు. ఆఖరికి తనకు ఎంతగానో ఇష్టమైన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని కూడా ఈమె రిజెక్ట్ చేసింది.

ఇక ఈ ఏడాది వచ్చిన అజిత్ ‘తెగింపు’ చిత్రానికి కూడా ఈమె నో చెప్పిందట. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. హెచ్ వినోద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మంజు వారియర్ చేసిన క్యారెక్టర్ కోసం ముందుగా సాయి పల్లవిని సంప్రదించారట. కానీ ఆ పాత్రకు అంత వెయిటేజీ లేదని ఈమె తిరస్కరించడం జరిగింది.

ఇక ప్రస్తుతం విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘లియో’ మూవీలో కూడా హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారు. కానీ నిడివి తక్కువ, క్యారెక్టర్ కూడా అంతంత మాత్రమే అని చెప్పి ఈమె రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Ajith
  • #Sai Pallavi
  • #Vijay

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

24 mins ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

2 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

7 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

8 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

7 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

8 hours ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version