Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Pallavi: సినిమాల విషయంలో సాయిపల్లవి సంచలన నిర్ణయమిదే?

Sai Pallavi: సినిమాల విషయంలో సాయిపల్లవి సంచలన నిర్ణయమిదే?

  • August 2, 2022 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: సినిమాల విషయంలో సాయిపల్లవి సంచలన నిర్ణయమిదే?

స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతుండగా సాయిపల్లవి నటించి ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన విరాటపర్వం, గార్గి సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాలు కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నా ఆ సినిమాలలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ అంశాలు లేకపోవడం సాయిపల్లవికి మైనస్ అవుతోంది. సాయిపల్లవిని అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నా

సాయిపల్లవి కమర్షియల్ సినిమాలకు కాకుండా తనకు సంతృప్తిని ఇచ్చే పాత్రలు ఉన్న సినిమాలకే ఓటేస్తున్నారు. కోట్ల రూపాయల పారితోషికం కంటే మంచి పాత్రల ద్వారానే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని ఆమె అనుకుంటున్నారు. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తున్న సాయిపల్లవి ఆ సినిమాలతో కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు సాయిపల్లవికి మంచిపేరును తెచ్చిపెడుతున్నా నిర్మాతలకు మాత్రం నష్టాలను మిగల్చడం గమనార్హం. కొంతమంది నిర్మాతలు గ్లామర్ రోల్స్ తో ఉన్న

కమర్షియల్ మూవీస్ చేయాలని సాయిపల్లవికి సూచనలు చేశారని సాయిపల్లవి మాత్రం స్థాయిని తగ్గించుకొని సినిమాలలో నటించే అవకాశం అయితే లేదని చెప్పారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాయిపల్లవి కమర్షియల్ సినిమాలకు ఓకే చెప్పకపోతే స్టార్స్ కు జోడీగా నటించే అవకాశాలు పెద్దగా రావని టాక్ వినిపిస్తోంది. సినిమాల విషయంలో మనసు మార్చుకోనని ఆఫర్లు తగ్గితే ఉద్యోగం చేయడం లేదా క్లినిక్ పెట్టుకోవడం చేస్తానని సాయిపల్లవి నిర్మాతలకు చెప్పారని బోగట్టా.

సినిమాల విషయంలో సాయిపల్లవి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అభిమానులను ఒకింత టెన్షన్ పెడుతున్నాయి. సాయిపల్లవి తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకోవాల్సి ఉంది. సాయిపల్లవి తర్వాత సినిమాలు కూడా ఫ్లాపైతే ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే టాక్ వినిపిస్తోంది. సాయిపల్లవి పరిమితంగానే రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Gargi
  • #Sai Pallavi

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

8 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

8 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

7 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

10 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version