Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీ!

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీ!

  • December 22, 2020 / 02:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీ!

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది నటి సాయి పల్లవి. ఆమె చేతిలో ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రేజీ ప్రాజెక్ట్ లనే చెప్పాలి. నాగచైతన్య హీరోగా ‘లవ్ స్టోరీ’ సినిమాను పూర్తి చేసింది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా తన సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ ని చాలా స్ట్రాంగ్ గా చూపిస్తుంటారు ఈ దర్శకుడు. కొత్త ఏడాదిలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. దీంతో పాటు రానా నటిస్తోన్న ‘విరాటపర్వం’ సినిమాలో సాయి పల్లవి కీలక పాత్రలో నటించింది.

ఈ సినిమాలో అమ్మడు నక్సలైట్ గా కనిపించబోతుంది. కథ ప్రకారం ఈమె పాత్రకి మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు నాని నటిస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి ఓకే చెప్పింది ఈ బ్యూటీ. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది. ఇందులో హీరోతో సమానంగా ఈమె పాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఒక దశలో నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తుందట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాగర్ చంద్ర కాంబినేషన్ లో రాబోతున్న మలయాళం రీమేక్ లో కూడా సాయి పల్లవిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె రోల్ చిన్నదైనా హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

ఈ నాలుగు సినిమాలతో పాటు మరో క్రేజీ ఆఫర్ అందుకుంది సాయి పల్లవి. కృష్ణవంశీ, గోపీచంద్ కాంబినేషన్ లో రాబోతున్న ‘అలిమేలు మంగ వెంకటరమణ’ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకున్నారు. ఇదొక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం ముందుగా కాజల్, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లను తీసుకోవాలనుకున్నారు. ఫైనల్ గా ఈ ఛాన్స్ సాయి పల్లవికి దక్కింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా అందుకోవడానికి అతి చేరువలో ఉంది ఈ బ్యూటీ.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Sai Pallavi
  • #Shyam Singha Roy
  • #Viraata Parvam Movie

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

7 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

9 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

9 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

1 day ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

2 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

10 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version