Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సినిమా విడుదలలోపు ఇంకా ఎన్ని జరుగుతాయో

సినిమా విడుదలలోపు ఇంకా ఎన్ని జరుగుతాయో

  • December 17, 2020 / 12:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా విడుదలలోపు ఇంకా ఎన్ని జరుగుతాయో

ఇతిహాసాల ఆధారంగా, జీవిత కథల నేపథ్యంలో సినిమాలు తీస్తే వివాదాలు రావడం కొత్త విషయమేమీ కాదు. కథ బాగోలేదనో, కథను తప్పుగా చూపిస్తున్నారనో, ఆ పాత్రను తప్పుగా చూపిస్తున్నారనో, లేనిది ఉన్నట్లు చూపిస్తున్నారనో… వాదనలు, చర్చలు, వివాదాలు, నిరసనలు వస్తూనే ఉంటాయి. బాలీవుడ్‌లో ఈ పద్ధతి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంటుంది. తెలుగులోనూ ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఎక్కవవుతున్నాయి. దీనికి ఆయా సినిమాల నటులు, చిత్రబృందం చెప్పే మాటలు కూడా కారణం కావొచ్చు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ప్రభాస్‌, సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రమిది. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా మీద ప్రస్తుతం విమర్శలు, కేసులు నడుస్తున్నాయి. తాజాగా ఓ న్యాయవాది సినిమా మీద కేసు వేశారు. ఇంతకీ ఏమైందంటే?

ఇటీవల బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ‘ఆది పురుష్‌’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే ‘‘రాముడితో రావణుడు యుద్ధం చేయడం సరైనదే. రావణుడిలో ఉన్న మానవత్వ కోణాన్ని ‘ఆదిపురుష్‌’లో చూపిస్తాం’’ అంటూ మాట్లాడాడు. దీంతో ఒక్కసారిగా ఆయన మీద, సినిమా మీద తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ఆఖరికి సైఫ్‌ క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే.. ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సైఫ్‌ క్షమాపణలు చెప్పేశాడు కదా అని వదలకుండా… ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది సినిమాపై జౌన్‌పూర్ కోర్టులో పిటిషన్‌ వేశాడు. రావడణుడు విషయంలో సైఫ్ వ్యాఖ్యలు మత విశ్వాసాన్ని, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సైఫ్‌తో పాటు, దర్శకుడు ఓం రౌత్‌ పేరును కూడా పిటిషన్‌లో చేర్చాడు.

ఇలాంటి ఒకటి రెండు పిటిషన్ల వల్ల సినిమాకొచ్చిన పెద్ద కష్టం ఏమీ ఉండనప్పటికీ… సైఫ్‌ చెప్పినట్లుగా ఒకవేళ రావణుడుని అలా చూపిస్తే ఇబ్బందులు తప్పవని పరిశీలకులు భావిస్తున్నారు. సినిమా చిత్రీకరణ మొదలయ్యాక వచ్చే లీకుల సమాచారంతో ఇలాంటి కేసులు పెరిగే అవకాశమూ లేకపోలేదనేది ఓ వాదన. మరి చిత్రబృందం దీనిపై స్పందించి సినిమా ఉద్దేశం అది కాదు అని చెబుతుందా? లేక కథలు మార్పులు చేస్తామని చెబుతుందా అనేది తెలియాలి. లేక ఇలాంటి వ్యాఖ్యల సెగలు మరిన్ని తాకే ప్రమాదం ఉంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Om Raut
  • #Prabhas
  • #Saif Ali Khan

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

3 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

4 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

4 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

14 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

11 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version