Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Salaar: సలార్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించాలా?

Salaar: సలార్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించాలా?

  • October 28, 2023 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: సలార్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించాలా?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 175 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఒక విధంగా ఈ మొత్తం రికార్డ్ అనే చెప్పాలి. కనీసం 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధిస్తే మాత్రమే సలార్ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది.

భారీ టార్గెట్ తో సలార్ మూవీ థియేటర్లలో విడుదలవుతుండగా ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాల్సి ఉంది. సలార్1 డిసెంబర్ నెల 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండగా సలార్2 మూవీ ఎప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతుందో చూడాలి. ప్రభాస్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళతారని తెలుస్తోంది.

ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ రాజుగా కనిపిస్తారని ప్రభాస్ సైన్యాధ్యక్షుడిగా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా వచ్చే నెల చివరి వారంలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ట్రైలర్ విడుదలైతే సలార్ పై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ప్రభాస్ బాహుబలి తర్వాత ఆ స్థాయిలో కష్టపడిన సినిమా ఇదేనని సమాచారం అందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ప్రభాస్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉండగా నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకున్న ప్రభాస్ ఆ రేంజ్ హిట్లను అందుకుంటారేమో చూడాలి. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #SALAAR

Also Read

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

related news

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Actress Savitri: 90 వ జయంతి సందర్భంగా “మహానటి మనస్తత్వం గురించి”

Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

trending news

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

36 mins ago
‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

1 hour ago
Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

2 hours ago
Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

4 hours ago
Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

20 hours ago

latest news

Dharma Mahesh: జిస్మత్ మండీని ప్రారంభించిన నటుడు ధర్మ మహేష్

5 hours ago
Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

21 hours ago
Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version