Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Salaar: ప్రభాస్‌ సినిమాకు మరో సమస్య… ఈ ఏడాది రావడం కష్టమేనా?

Salaar: ప్రభాస్‌ సినిమాకు మరో సమస్య… ఈ ఏడాది రావడం కష్టమేనా?

  • September 22, 2023 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: ప్రభాస్‌ సినిమాకు మరో సమస్య… ఈ ఏడాది రావడం కష్టమేనా?

మొన్నామధ్య మన సైట్‌లో మనం ఓ మాట అనుకున్నాం గుర్తుందా? ప్రభాస్‌ సినిమాలకు ఎందుకంత కష్టం వచ్చింది. వరుసగా సినిమాలు అనుకున్న డేట్‌లో కాకుండా, ఆ మాటకొస్తే ఆ సీజన్‌లోనే కాకుండా మరో డేట్‌కో, సీజన్‌కో వెళ్లిపోతున్నాయని. అయినా ఇప్పుడెందుకు ఆ సంగతి అంటారా? ఉందీ కారణం ఉంది. నవంబరులో అంటూ ఇటీవల కాలంలో పుకార్లు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వచ్చే ఏడాదికి వెళ్లిపోతోంది అంటున్నారు. ప్రభాస్‌ – ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సలార్‌: ది సీజ్‌ ఫైర్‌’. ఈ సినిమాకు రెండో పార్టు కూడా ఉంది.

అయితే ఫస్ట్‌ పార్ట్‌ సెప్టెంబరు 28న విడుదల కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతోందని టీమ్‌ చాలా ఆలస్యంగా చెప్పింది. అయితే నవంబరు ఆఖరున సినిమా రావొచ్చని అనధికారిక వార్తలు శాండిల్‌వుడ్‌ నుండి వచ్చాయి. ఇప్పుడు అది కూడా కష్టమే అంటున్నారు. దీనికి కారణంగా రెండు, మూడు రకాల విషయాలు కనిపిస్తున్నాయి. అందరూ అంటున్నట్లు ఈ సినిమా రైట్స్‌ విషయంలో నిర్మాణ సంస్థ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు.

అలాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలోనూ దర్శకుడు ప్రశాంత్‌ నీల్ సంతృప్తిగా లేరని కూడా అంటున్నారు. దీంతో ఈ సినిమాను వాయిదా వేశారు అని చెబుతున్నారు. ‘ఆదిపురుష్‌’ సినిమా డిజాస్టర్‌ తర్వాత ప్రభాస్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోమని అడుగుతున్నారట. దీంతో నవంబరులో కానీ, డిసెంబరులో కానీ ‘సలార్‌’ను (Salaar) తీసుకొచ్చే పరిస్థితి లేదని దాదాపుగా తేల్చేస్తున్నారు.

అలాగే ఈ భారీ సినిమా సంక్రాంతి సీజన్‌కి కాని, సమ్మర్‌ సీజన్‌లో కానీ వస్తే బెటర్‌ కదా అనే మాట డిస్ట్రిబ్యూటర్ల నుండి వస్తోందట. దీంతో ఈ సినిమాను 2023లో కాకుండా 2024లో విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు అని అంటున్నారు. అందుకే మొన్నీమధ్య వచ్చిన లెటర్‌లో కూడా ఆ విషయం చెప్పలేదు అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ పక్కా అంటున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

related news

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

trending news

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

50 mins ago
Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

5 hours ago
Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

9 hours ago
The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

22 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

23 hours ago

latest news

Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

36 mins ago
Arya: ఆర్య ఇంటిపై ఐటీ సోదాలు.. కారణం అదే..!

48 mins ago
Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

1 hour ago
Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

3 hours ago
క్యాన్సర్ వల్ల జుట్టు, కనురెప్పలు ఊడిపోయాయి.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version