Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Salaar: డైనోసార్ కు ఎదురెళ్తున్నారు.. భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉందా?

Salaar: డైనోసార్ కు ఎదురెళ్తున్నారు.. భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉందా?

  • August 16, 2023 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: డైనోసార్ కు ఎదురెళ్తున్నారు.. భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉందా?

ఈ ఏడాది సెప్టెంబర్ నెల 28వ తేదీన సలార్ పార్ట్1 థియేటర్లలో రిలీజ్ కానుంది. సలార్ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు పోటీగా ది వ్యాక్సిన్ వార్ సినిమా రిలీజ్ కానుంది. ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ది వ్యాక్సిన్ వార్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే సలార్ కు పోటీగా ది వ్యాక్సిన్ వార్ మూవీని రిలీజ్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. అదే సమయంలో ప్రశాంత్ నీల్ కు భాషతో సంబంధం లేకుండా పాపులారిటీ ఉంది. 3000 కోట్ల రూపాయల కలెక్షన్ల టార్గెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. వివేక్ అగ్నిహోత్రి ఏకంగా డైనోసార్ కు ఎదురెళ్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సలార్ (Salaar) సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. సలార్ ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత పెరగడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ప్రభాస్ రేంజ్ ను పెంచే సినిమా అవుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సలార్ సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సెకండాఫ్ మామూలుగా ఉండదని తెలుస్తోంది.

ప్రభాస్ సైతం సలార్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా ఇదేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా సలార్ మూవీ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా బాహుబలి2 సినిమాను మించిన హిట్ గా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాకు యాక్షన్ సీక్వెన్స్ లు హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR
  • #The Vaccine War

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

31 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

1 hour ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

2 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version