Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Salaar, Dunki: సలార్ వాయిదా పడినా యూఎస్ లెక్క మారలేదట.. ఏమైందంటే?

Salaar, Dunki: సలార్ వాయిదా పడినా యూఎస్ లెక్క మారలేదట.. ఏమైందంటే?

  • October 1, 2023 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar, Dunki: సలార్ వాయిదా పడినా యూఎస్ లెక్క మారలేదట.. ఏమైందంటే?

రెండు పెద్ద సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే కలెక్షన్ల విషయంలో రెండు సినిమాలు నష్టపోవాల్సి ఉంఉంది. ఒక సినిమా ఎక్కువ మొత్తంలో నష్టపోతే మరో సినిమా తక్కువ మొత్తంలో నష్టపొయే ఛాన్స్ అయితే ఉంటుంది. సలార్, డుంకీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే మాత్రం డుంకీ నష్టపోయే అవకాశాలు వస్తున్నాయి. డుంకీ మూవీ రిలీజ్ డేట్ మారే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ మూవీ యూఎస్ లో 1979+ లొకేషన్స్ లో విడుదల కానుందని

గతంలో ప్రచారం జరగగా సినిమా వాయిదా పడినా ఈ లెక్కలో మాత్రం మార్పు లేదని తెలుస్తోంది. తాజాగా విడుదలైన సలార్ పోస్టర్ సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా సలార్ మూవీ నిలిచే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఒకవేళ డుంకీ విడుదలైతే మాత్రం ఈ పోటీని ప్రశాంత్ నీల్ వర్సెస్ షారుఖ్ ఖాన్ గా చూడాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రభాస్ అభిమానులు సైతం ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సలార్, డుంకీ సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాల బిజినెస్ లెక్కలు సైతం వేరే లెవెల్ లో ఉన్నాయి.

సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాలో యాక్షన్ సీన్లు సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో శృతి హాసన్ కు మూవీ ఆఫర్లు తగ్గుతున్నాయి. శృతి హాసన్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించడం ఖాయమని అభిమానులు ఫీలవుతున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dunki
  • #Prabhas
  • #SALAAR

Also Read

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

related news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

trending news

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 mins ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

53 mins ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

1 hour ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

5 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

6 hours ago

latest news

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

2 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

1 day ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version