సుశాంత్ కేసులో కొత్త ట్విస్ట్..ఆ స్టార్ హీరో బెదిరింపులు..?

ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అఘాయిత్యం చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. విచిత్రం ఏమిటంటే సుశాంత్ ఈ ఘోరానికి పాల్పడిన 4 రోజుల ముందు అతని అసిస్టెంట్ దిశ కూడా బిల్డింగ్ పై నుండీ దూకి ప్రాణాలు విడిచింది. ఈ రెండు కేసులు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయట. ఈ కేసులో సల్మాన్ ఖాన్, సూరజ్ పంచోలి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని వారికి తెలిసినట్టు సమాచారం.

ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే.. సూరజ్ పంచోలి.. సల్మాన్ కు అత్యంత సన్నిహితుడు. కాబట్టి సూరజ్ కు సంబంధించిన ఓ విషయంలో.. సుశాంత్ ను బెదిరించాడట సల్మాన్. అంతేకాదు కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలలో.. సుశాంత్ చెయ్యాల్సిన సినిమాలను కూడా క్యాన్సిల్ చేయించాడని టాక్ బలంగా వినిపిస్తుంది. విషయం ఏమిటంటే.. సూరజ్ పంచాలి.. సుశాంత్ అసిస్టెంట్ అయిన దిశాతో అప్పట్లో డేటింగ్ చేసి గర్భవతిని చేసాడట. తరువాత ‘తనకు సంబంధం లేదు..ఆ గర్భం తీయించేసుకో’ అని దిశాకు చెప్పగా.. ఆమె అందుకు అంగీకరించలేదట.

ఆ తరుణంలో సుశాంత్.. దిశాకు అండగా నిలిచాడని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సూరజ్.. సల్మాన్ ద్వారా సుశాంత్ ను బెదిరించాడట. సుశాంత్ కూడా ఈ విషయాన్ని తన స్నేహితులు అయిన రియా, సందీప్ లకు కూడా చెప్పాడట. ‘వాళ్ళు పెద్దవాళ్ళు.. బయట ఎక్కడా ఈ విషయాలు చెప్పొద్దు’ అని సుశాంత్ వారిని హెచ్చరించాడని తెలుస్తుంది. చూస్తుంటే.. ఈ కేసు పెద్ద దుమారాన్నే రేపేలా ఉంది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus