Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Salman Khan: సల్మాన్ ఖాన్ చేసిన పనికి షాకైనా జనం..!

Salman Khan: సల్మాన్ ఖాన్ చేసిన పనికి షాకైనా జనం..!

  • November 22, 2023 / 08:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: సల్మాన్ ఖాన్ చేసిన పనికి షాకైనా జనం..!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చాలా జోవియల్ గా ఉంటారు. అందరితో ఇట్టే కలిసి పోతారు. చక్కగా నవ్వుతూ పలకరిస్తారు. అభిమానులతో మరింత ఫన్ గా ఉంటారు. తాజాగా ముంబైలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్‌ ఇండియా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ లేడీ జర్నలిస్టును ఆయన ముద్దు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. గోవాలో జరుగుతోన్న 54వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్‌ ఇండియా వేడుకలకు సల్మాన్ హాజరయ్యారు.

అక్కడ సీనియర్‌ రిపోర్టర్‌ గా ఉన్న తన స్నేహితురాలిని (Salman Khan) సల్మాన్ ఖాన్ చూశారు. వెంటనే ఆమెను ఆప్యాయంగా పలకరించారు. దగ్గరికి తీసుకుని నుదిటిపై ముద్దు పెట్టారు. ఆమె కూడా సల్మాన్ ను సరదాగా పలకరించింది. డ్రామాలు చేయకు అంటూ అతడి బుగ్గలను నిమిరింది. ఆ తర్వాత సల్మాన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వీడియో సోషల్‌ వైరల్‌గా మారింది. సల్మాన్ స్టార్ హీరోగా ఎదిగినా, తన స్నేహితురాలిని ఎంత బాగా గుర్తుపట్టారో? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

సల్మాన్ ఆలివ్ గ్రీన్ కలర్ షర్ట్, లేత గోధుమరంగు రంగు ప్యాంటు ధరించాడు. సల్మాన్ కూల్ బిహేవియర్ చూసి చుట్టుపక్కలవాళ్లు నవ్వుకుంటున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదల అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు రూ.376 కోట్లు వసూలు చేసింది. సల్మాన్ ‘టైగర్ 3’లో కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు.

LATEST : #Salmankhan at #IFFI2023

Crowd following him and guards covering him
Also hugged old lady who came to meet

People's Man @BeingSalmanKhan | #Tiger3 pic.twitter.com/fMOKA6UAV7

— FIGHTя (@SalmanzFighter_) November 21, 2023

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Salman Khan

Also Read

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

related news

Ramayana: రాముడిగా సల్మాన్‌.. సీతగా సోనాలీ.. ఈ ప్రాజెక్ట్‌ గురించి తెలుసా?

Ramayana: రాముడిగా సల్మాన్‌.. సీతగా సోనాలీ.. ఈ ప్రాజెక్ట్‌ గురించి తెలుసా?

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

trending news

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

6 hours ago
Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

Coolie Trailer Review: దేవాని డామినేట్ చేసిన సైమన్

9 hours ago
Mahavatar Narsimha Collections: కన్నడ,  తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

Mahavatar Narsimha Collections: కన్నడ, తెలుగు కంటే అక్కడ ర్యాంప్ ఆడిస్తుంది!

10 hours ago
Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

10 hours ago
Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

Kingdom Collections: ‘కింగ్డమ్’.. ఆ ఏరియాల్లో డౌన్ అయ్యిందిగా!

11 hours ago

latest news

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

7 hours ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

9 hours ago
Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Rashmika: సీక్రెట్‌గా ‘కింగ్డమ్‌’ చూసిన విజయ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

12 hours ago
Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

13 hours ago
Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

Sumanth: టాలీవుడ్‌ స్టార్‌ హీరోల గురించి సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version