Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Salman Khan, Pawan Kalyan: టీవీల్లో అన్ని సార్లు టెలికాస్ట్ చేసినా మళ్ళీ రీమేక్ చేస్తున్నారా?

Salman Khan, Pawan Kalyan: టీవీల్లో అన్ని సార్లు టెలికాస్ట్ చేసినా మళ్ళీ రీమేక్ చేస్తున్నారా?

  • September 14, 2022 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan, Pawan Kalyan: టీవీల్లో అన్ని సార్లు టెలికాస్ట్ చేసినా మళ్ళీ రీమేక్ చేస్తున్నారా?

ఓ భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలోకి రీమేక్ చేయడం మనం 4,5, దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం.ఓ భాషలో హిట్ అయిన సినిమాని రీమేక్ చేయడం ఓ విధంగా సేఫ్ గేమ్ అని చాలా మంది అనుకుంటారు. నిజమే.. అది సేఫ్ గేమే..! కానీ అది సోషల్ మీడియా, ఓటీటీలు లేని రోజుల్లో..! కానీ ఇప్పుడు ఏ భాషలో సినిమాని అయినా సబ్ టైటిల్స్ తో చూసే సదుపాయం అందరికీ ఉంది.కాబట్టి టైం ఉంటే చాలు ఒరిజినల్ మూవీస్ నే నేరుగా చూసేస్తున్నారు.

ఈ క్రమంలో రీమేక్ చేస్తే చూస్తారు అనే నమ్మకం అయితే లేదు. మక్కీకి మక్కీ దించేసి రీమేక్ చేస్తే విమర్శలు గుప్పిస్తున్నారు కూడా.! అంతేకాదు ఒరిజినల్ తో పోల్చి.. ‘చెత్తలా తీశారు’ అనే కామెంట్లు కూడా చేస్తున్నారు. అన్నీ ఎలా ఉన్నా ఓ హిట్టు సినిమాని రీమేక్ చేస్తే మొదటి నుండి మంచి బజ్ ఏర్పడుతుంది. కానీ ఏరి కోరి ప్లాప్ సినిమాని రీమేక్ చేస్తాను అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే జరగబోతుంది.

పవన్ కళ్యాణ్ నటించిన ఓ ప్లాప్ సినిమాని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయబోతున్నాడు. ఆ సినిమా మరేదో కాదు ‘కాటమరాయుడు’. 2017 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. నిజానికి ఇది తమిళంలో హిట్ అయిన ‘వీరం’ కి రీమేక్. ‘వీరుడొక్కడే’ అంటూ తమిళంలో రిలీజ్ అయిన వెంటనే తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. థియేటర్లలో ఈ మూవీ బాగానే ఆడింది. కానీ పవన్ రీమేక్ ముచ్చటపడి రీమేక్ చేశాడు.

Katamarayudu

‘కాటమరాయుడు’ రిలీజ్ అయిన ముందు రోజు జీ సినిమాలు లో ఈ మూవీ టెలికాస్ట్ అయ్యింది. అంతకంటే ముందు ఇంకో 3 సార్లు టెలికాస్ట్ చేశారు కూడా..! ఇక ‘జీ’ వాళ్ళే ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ ను కూడా దక్కించుకుని తెగ టెలికాస్ట్ చేస్తున్నారు. అయినా సరే సల్మాన్ కూడా ఈ మూవీని రీమేక్ చేయబోతున్నాడు.ఆ మూవీనే ‘కిసీ క భాయ్, కిసీ కి జాన్’. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆమె సోదరుడి పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Katam rayudu
  • #pawan kalyan
  • #Salman Khan

Also Read

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

trending news

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

2 hours ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

19 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

21 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 day ago

latest news

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

58 mins ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

1 hour ago
Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

2 hours ago
Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

2 hours ago
Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version