Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Samantha: అవి వింత ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేస్తాయంటున్న సమంత.. ఏంటంటే?

Samantha: అవి వింత ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేస్తాయంటున్న సమంత.. ఏంటంటే?

  • July 20, 2024 / 09:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: అవి వింత ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేస్తాయంటున్న సమంత.. ఏంటంటే?

సినిమా ఇండస్ట్రీలో అందులోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్ల పాటు ఓ హీరోయిన్‌ స్టార్‌ హోదాను నిలుపుకోవడం అంత ఈజీ కాదు. మహా అయితే పదేళ్లు ఉంటున్నారు. అది కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో 15 ఏళ్లు పాటు ఓ హీరోయిన్‌ స్టార్‌ స్టేటస్‌ను మెయింటైన్‌ చేస్తోంది. ఆమెనే సమంత (Samantha) . లాంగ్‌ కెరీర్‌ గురించి ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘శాకుంతలం’ (Shaakuntalam) , ‘ఖుషి’ (Kushi) సినిమాలతో గతేడాది ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసి ఇబ్బందికర ఫలితాలు అందుకుంది సమంత. ఓవైపు వ్యక్తిగత సవాళ్లతో పోరాడుతూ, మరోవైపు ఇలాంటి ఫలితాలు అందుకుంటూ పర్సనల్‌, ప్రొఫెషనల్‌ కెరీర్‌ ఇబ్బందికర పరిస్థితుల్లోకి తెచ్చుకుంది అనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు అంతా సమసిపోతున్న సమయంలో పర్సనల్‌ లైఫ్‌ గురించి ఎక్కడో ఓ దగ్గర కామెంట్లు చేసి ఇబ్బందికర పరిస్థితులు కోరి తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆమె కమ్‌బ్యాక్‌ మూడ్‌లో ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డార్లింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పేక మేడలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఈ ఏడాది వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది. అలాగే నిర్మాతగానూ తొలి అడుగు వేయనుంది. ఈ క్రమంలో సినిమా ముచ్చట్లు చెప్పమంటే ‘వచ్చే నెల నుండి నా కొత్త సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్థమవుతున్నా’’ అని చెప్పింది సమంత. నా కొత్త సినిమాల కోసం మార్షల్‌ ఆర్ట్స్, ఆర్చరీ, గుర్రపు స్వారీ, కత్తిసాము లాంటి విద్యలు నేర్చుకుంటున్నా అని చెప్పింది.

కొత్త విషయాల్ని తెలుసుకొని, ప్రతి విషయం నేర్చుకోవాలనే కోరుకుంటా. నా దృష్టిలో నేను ఎప్పటికీ విద్యార్థినే అని తన స్టైల్‌ గురించి చెప్పింది సమంత. ఇక సినిమాల్లోకి వచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా ఇంకా తనకు కొత్తగానే ఉందని చెబుతోంది సామ్‌. సినిమా రంగంలో చేయాల్సింది, తెలుసుకోవల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందనేది తన ఆఓలచనట.

సినిమాల మ్యాజిక్‌ ఇదేనని చెప్పిన సామ్‌.. ఎన్ని సినిమాలు చేసినా, కొత్త పాత్రలు వచ్చినప్పుడు అవి మనకు ఇంకా కొత్త విషయాలు నేర్పిస్తూనే ఉంటాయి అని అంటోంది. ప్రతి స్క్రిప్ట్‌ విభిన్న, వింత ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేస్తుంది అంటోంది సమంత. ‘మా ఇంటి బంగారం’, ‘సిటాడెల్‌: హనీ:బన్నీ’ ప్రాజెక్టులతో బిజీగా ఉంది సమంత. దీంతో మమ్ముట్టి సినిమాలో నటిస్తోందని టాక్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushi
  • #Samantha
  • #Shaakuntalam

Also Read

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

related news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

trending news

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

57 seconds ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

43 mins ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

2 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

2 hours ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

21 hours ago

latest news

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

2 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

3 hours ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

3 hours ago
Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

4 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version