Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samantha: అలా చచ్చిపో.. నెటిజెన్ కామెంట్ కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన సమంత..!

Samantha: అలా చచ్చిపో.. నెటిజెన్ కామెంట్ కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన సమంత..!

  • May 27, 2022 / 07:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: అలా చచ్చిపో..  నెటిజెన్ కామెంట్ కు దిమ్మతిరిగే  ఆన్సర్ ఇచ్చిన సమంత..!

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇప్పుడు చాలా నెగిటివిటీని ఫేస్ చేస్తుంది.ప్రేమ, బ్రేకప్, పెళ్లి, విడాకులు, వివాదాలు… గత 5,6 ఏళ్ళలో ఇవన్నీ చూసేసింది సమంత. ఇంతకు మించి సమంతని ఎవరైనా ట్రోల్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి ఏముంటుంది. ఆమె ఘాటుగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఇచ్చినా ఉపయోగం ఏముంటుంది. అందుకే ఆమె ట్రోల్స్ ను కూడా చాలా లైట్ గా తీసుకుంటుంది. ఈ మధ్య కాలంలో ప్రతి విషయానికి సమంతని లాగుతూ ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

మొన్నటికి మొన్న కాజల్ ప్రెగ్నెంట్ అయితే సమంత ఏదో పాపం చేసినట్లు చాలా మంది ఆమె పై విమర్శలు గుప్పించారు. తాజాగా మరో నెటిజెన్ సమంత పై దారుణమైన కామెంట్స్ చేశాడు. విషయం ఏంటంటే.. ఓ పక్క వరుస సినిమాలతో సమంత బిజీగా ఉంటూనే… ఖాళీ సమయంలో సోషల్‌ మీడియాలో, అలాగే తన పెట్స్‌ తో సమయం గడుపుతుంది.వాటిని తమ పిల్లలు అంటూ సమంత అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తుంటుంది.

సమంత తన పెట్స్ కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే జిమ్ లో భీభత్సమైన వర్కౌట్లు కూడా చేస్తుంటుంది. ఈ క్రమంలో తన పెట్స్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. వీటికి ఓ నెటిజెన్.. ‘సమంత తన పెట్స్‌ కుక్కలు, పిల్లులతో ఒంటరిగా చనిపోవాలి అని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్ చేశాడు. ఆ నెటిజెన్ కామెంట్ పై సమంత స్పందిస్తూ..

‘అలా గనుక జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను’ అంటూ సమాధానమిచ్చింది. ఇక్కడ సమంత ఎంత కూల్ అనేది ఈ ఒక్క కామెంట్ తో చెప్పొచ్చు. అలాగే ఇలాంటి కామెంట్లు చేసే నెటిజన్లు అనవసరంగా వాళ్ళ కుళ్ళు బుద్దిని బయటపెట్టుకోవడం తప్ప వారికి కలిసొచ్చేది ఏమీ ఉండదు. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ అనే చిత్రంలో నటిస్తుంది. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Samantha Ruth Prabhu
  • #Shaakuntalam
  • #Yashoda

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

17 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

18 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

10 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

56 mins ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version