Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Samantha: ఆ పాత్రలు చేసి అలసిపోయానన్న సమంత!

Samantha: ఆ పాత్రలు చేసి అలసిపోయానన్న సమంత!

  • December 31, 2021 / 08:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఆ పాత్రలు చేసి అలసిపోయానన్న సమంత!

స్టార్ హీరోయిన్ సమంత విడాకుల ప్రకటన తర్వాత ఊహించని స్థాయిలో ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. సమంతకు వస్తున్న ఆఫర్లను చూసి అందరూ షాకవుతున్నారు. కథ నచ్చితే సమంత సైతం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సమంత రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేశారని వార్తలు వచ్చాయి. అయితే సమంత ప్రయోగాత్మక పాత్రలకే ఎక్కువగా ఓకే చెబుతుండటంతో ఆమె ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు. సమంత ఒక హిందీ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడుతూ వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచన అప్పటివరకు లేదని అయితే ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ డైరెక్టర్లు రాజ్, డీకే తన ఆలోచనలలో మార్పు తెచ్చారని సామ్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నో అని చెప్పకూడదని అనుకున్నానని రాజీ పాత్ర విషయంలో అంచనాలకు మించి తనకు అభినందనలు వచ్చాయని సామ్ పేర్కొన్నారు. గ్లామర్ పాత్రల గురించి సమంత స్పందిస్తూ గ్లామర్ కు ప్రాధాన్యత ఉండే పాత్రలను చేసి అలసిపోయానని అలాంటి పాత్రలను ఇకపై చేయడానికి తాను సమర్థురాలిని కాదని భావిస్తున్నానని సామ్ అన్నారు.

ఛాలెంజింగ్ రోల్స్ లో నటించాలని తాను అనుకుంటున్నానని సామ్ చెప్పుకొచ్చారు. సౌత్ ఇండియాలో మంచి స్థానంలో ఉండటం వల్లే బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని సమంత వెల్లడించారు. గడిచిన రెండు సంవత్సరాలలో పరిస్థితులలో చాలా మార్పులొచ్చాయని సమంత పేర్కొన్నారు. కెరీర్ విషయంలో సమంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళుతున్నారు. అయితే స్టార్ హీరోలకు జోడీగా సమంతకు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీలో సమంత పేరు వినిపిస్తున్నా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు.

భవిష్యత్తులో సామ్ మరిన్ని స్పెషల్ సాంగ్స్ కు ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది. సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆమెకు రెమ్యునరేషన్, క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. శాకుంతలం సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Shaakuntalam Movie
  • #Yashoda

Also Read

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

trending news

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

23 mins ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

5 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

6 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

8 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

9 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

3 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

4 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

5 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

6 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version