Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆ పాత్రని సవాల్ గా తీసుకున్నా : సమంత

ఆ పాత్రని సవాల్ గా తీసుకున్నా : సమంత

  • December 26, 2020 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ పాత్రని సవాల్ గా తీసుకున్నా : సమంత

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘రంగస్థలం’ ఓ ప్రత్యేక చిత్రమని చెప్పాలి. రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సమంత కెరీర్ లో ‘రంగస్థలం’ సినిమా మరపురానిదిగా గుర్తుండిపోతుంది. అయితే ఈ సినిమాలో పల్లెటూరి పిల్లగా రామలక్ష్మి పాత్రకు సమంత సరిపోదని డైరెక్టర్ సుకుమార్ కు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారట. ఈ విషయాన్ని తాజాగా సమంతనే ఓ టాక్ షోలో చెప్పుకొచ్చింది. రామలక్ష్మి పాత్రకు తనను ఎంపిక చేసినప్పుడు దాని వెనుక ఏం జరిగిందో సమంత వివరించారు.

‘రంగస్థలం’ సినిమాలో రామలక్ష్మి పాత్రకు మొదట తనను తీసుకోవాలనుకున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వద్దని అభ్యంతరం చెప్పినట్లు తన దృష్టికి వచ్చిన విషయాన్ని వెల్లడించింది. గ్లామరస్ హీరోయిన్ గా కొనసాగుతున్న తనను పల్లెటూరి అమ్మాయిగా ప్రేక్షకులు ఒప్పుకోరేమో అని డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానం వ్యక్తం చేశాడట. అయితే అలాంటి అనుమానాలేవీ పట్టించుకోకుండా.. మనసులోకి ఎక్కించుకోకుండా డైరెక్టర్ సుకుమార్ తనపై ఎంతో నమ్మకం పెట్టి రామలక్ష్మి పాత్రకు ఎంపిక చేశారని తెలిపింది.

రామలక్ష్మి పాత్ర గురించి డైరెక్టర్ చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యానని.. ఆ పాత్ర తన కెరీర్ లో ఓ సవాల్ గా తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. కెరీర్ లో ఇలాంటి సరికొత్త పాత్రలు చేయడం వలన కొత్త అనుభూతిని పొందుతామని సమంత తెలిపింది.
Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Rangasthalam
  • #Samantha
  • #Sukumar

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

20 mins ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

1 hour ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

2 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

3 hours ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version