Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రైల్వే క్లర్క్‌గా సమంత నటించనుందా?

రైల్వే క్లర్క్‌గా సమంత నటించనుందా?

  • November 21, 2018 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రైల్వే క్లర్క్‌గా సమంత నటించనుందా?

హీరోయిన్ సమంత ఇటీవలే వచ్చిన ‘యూటర్న్’ సినిమాతో అందరిని అలరించింది. ఇక పెళ్లి తరువాత సమంత, హీరో నాగ చైతన్య ఇద్దరు కలసి ఒక సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు ‘నిన్నుకోరి’ ఫెమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో మరో కథానాయికగా దివ్యాన్ష కౌశిక్‌ నటిస్తుంది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాని సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు.imageనాగ చైతన్య, సమంత కలసి నటిస్తున్న ఈ సినిమాకి ‘మజిలీ’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే పెళ్లి తరువాత భార్య, భర్తల మధ్య ఉండే చిలిపి గొడవలు, వాళ్ళ మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం సింహాచలం రైల్వేస్టేషన్ లో జరుగుతుంది. అయితే ఈ సినిమాలో సమంత రైల్వే క్లర్క్ పాత్రలో నటిస్తునట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబందించిన సెట్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో సందడి చేస్తున్నాయి. ఇక నాగ చైతన్య, సమంత పెళ్లి తరువాత మొదటి సారిగా కలసి నటిస్తుండం, వీరి కాంబినేషన్ లో ఈ సినిమా నాలుగోది కావడంతో సినిమాపైనే అంచనాలు భారీగానే ఉన్నాయి.image-3 image-2

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Samantha
  • #Samantha
  • #Samantha And Naga Chaitanya
  • #Samantha New Movie

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 days ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

17 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

18 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

20 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version