Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » సూపర్ స్టార్ మహేష్ బాబు ని మించిన క్రేజీ బ్యూటీ సమంత

సూపర్ స్టార్ మహేష్ బాబు ని మించిన క్రేజీ బ్యూటీ సమంత

  • November 14, 2016 / 09:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్ మహేష్ బాబు ని మించిన క్రేజీ బ్యూటీ సమంత

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు పేరిట ఉన్న రికార్డుని క్రేజీ బ్యూటీ సమంత బద్దలుకొట్టింది. అతనికంటే ముందు నిలబడి తన సత్తాని చాటింది. రికార్డు ఏంటి, సత్తా ఏమిటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా ? ప్రిన్స్ ని సమంత మించింది సినిమాల విషయంలో కాదు.. సోషల్ మీడియాలో. స్మార్ట్ ఫోన్లు హవా మొదలవడంతో స్టార్లు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా గ్రామ్ వంటి సోషల్ సైట్ల ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. ఇందులోకి హీరోలు, హీరోయిన్లు ఎంటర్ కావడమే తరువాయి ఫ్యాన్స్ వారిని ఫాలో అవుతుంటారు. వారి అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు.

ట్విట్టర్లో మహేష్ బాబు 2010 ఏప్రిల్ ల్లో అకౌంట్ ఓపెన్ చేశారు. కొన్ని రోజుల్లోనే ప్రిన్స్ ని ఒక మిలియన్ అభిమానులు ఫాలో అయ్యారు. అప్పుడప్పుడూ ట్వీట్ చేస్తున్న ఆయన్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 2 .6 మిలియన్ (26 లక్షలు). కొన్ని నెలల క్రితం ఫాలోవర్స్ ప్రకారం నంబర్ 1 స్థానంలో ఉన్న మహేష్ ని సమంత తాజాగా క్రాస్ చేసింది. 2012  ఫిబ్రవరి లో ట్విట్టర్లో జాయిన్ అయిన స్యామ్ నాలుగేళ్లలో మూడు మిలియన్ మార్క్ ని చేరుకుంది. అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో ఉన్నట్లు చెప్పిన నాటి నుంచి సమంతను ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా వీలున్నప్పుడలా అభిమానులతో ముచ్చటిస్తుండడంతో స్యామ్ ట్రెండింగ్ లో ఉంది. ఎలాగైతేనేమి సూపర్ స్టార్ ని సమంత మించిపోయింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Samantha
  • #Samantha Ruth Prabhu

Also Read

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

related news

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

trending news

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

5 mins ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

19 mins ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

1 hour ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

4 hours ago
Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

6 hours ago

latest news

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

57 mins ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

4 hours ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version