Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సమంత బెస్ట్ రోల్స్

సమంత బెస్ట్ రోల్స్

  • April 27, 2017 / 12:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంత బెస్ట్ రోల్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి అతి తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ సమంత. అమాయకత్వం నిండిన కళ్లు, స్వచ్ఛమైన చిరునవ్వుతో తెలుగు ప్రేక్షకుల అభిమాన తారగా మారిపోయారు. తనకి సూటయ్యే పాత్రలు ఎంపిక చేసుకోవడం, ఆ పాత్రకు తగిన న్యాయం చేయడం .. ఈ రెండు సూత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో సమంత చేరిపోయారు. ఆమె నేడు (ఏప్రిల్ 28 ) పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకి ఫిల్మ్ ఫోకస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. క్యూట్ బ్యూటీ పోషించిన క్యారెక్టర్లలో గుర్తిపు పొందిన వాటిపై ఫోకస్….

జెస్సీ Jessyసమంత ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో జెస్సీగా చాలా క్యూట్ నటించి క్యూట్ బ్యూటీ అనే పేరుని సొంతం చేసుకున్నారు. అందరిని తన నటన మాయలో పడేసి హిట్ అందుకున్నారు.

ఇందు Induనేటి కాలేజీ అమ్మాయిగా బృందావనం సినిమాలో సమంత నటించింది. మొదట్లో సరదాగే ఉండే ఈ పాత్ర చివరికి గుండెనిండా బరువు నింపుకుంటుంది. ఇలా రెండు షేడ్స్ లో చక్కగా నటించి ఇందుని అందరి హృదయాల్లో నిలిపింది.

ప్రశాంతి Prashanthiమహేష్ బాబు పక్కన సమంత అనగానే సూట్ అవుతుందా? అని అందరూ అనుకున్నారు. కానీ దూకుడు సినిమాలో ప్రశాంతిగా ప్రిన్స్ కి పెర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంది. ప్రతిసారీ మహేష్ కి ఇరుక్కుపోతూ వినోదాన్ని పంచింది.

బిందు Bindhuసమంతలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించిన మూవీ ఈగ. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో స్యామ్ బిందు రోల్ పోషించింది. ఎప్పుడూ చిలిపిగా కవ్వించే సమంత ఈ చిత్రంలో ప్రతీకారం తీర్చుకునే అమ్మాయిగా నటించి మెప్పించింది.

గీత Geethaసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ పక్కన సమంత రెండో సారి నటించింది. ఇందులో మహేష్ వెంట పడే అమ్మాయి గీతగా ఆకట్టుకుంది. “నేను బుంగమూతి పెట్టాను” అంటూ పక్కింటి అమ్మాయిలా కనిపించి మార్కులు కొట్టేసింది.

శశిShashiగొప్పింటి అమ్మాయి. కొంచెం గర్వం. కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రేమించానని చెప్పడానికి ఈగో అడ్డు వస్తుంది. ఇలాంటి లక్షణాలున్న శశిగా అత్తారింటికి దారేదిలో సమంత నటించింది. ఆ పాత్రకు సమంత తప్ప ఎవరూ సూటవ్వరానంతగా నటించి విజయం సొంతం చేసుకుంది.

కృష్ణవేణి, ప్రియKrishnaveni, Priyaసమంత డ్యూయల్ రోల్ పోషించిన సినిమా మనం. ఆనాటి గృహిణి కృష్ణవేణిగా, నేటి అమ్మాయి ప్రియగా బ్యాలెన్సింగ్ నటనతో ఔరా నిపించింది. నాగార్జునకు అమ్మగా కనిపించే సన్నివేశాల్లో సమంత ఎక్స్ ప్రెషన్స్ అందరికి గుర్తిండిపోయాయి.

సమీరా Sameeraటాప్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న సమయంలో రోగిగా ఎవరైనా నటిస్తారా? నటిస్తారు.. నటించారు ఆమె సమంత. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో షుగర్ వ్యాధితో బాధపడే సమీరాగా సమంత చక్కని నటనని ప్రదర్శించారు.

అనసూయ Anasuyaసినిమాలో హీరో పక్కన స్క్రీన్ పంచుకోవడానికి పరిమితమయిన సమంత అ… ఆ మూవీ టైటిల్ ని పంచుకుంది. అనసూయగా సినిమా బాధ్యతను కూడా భుజాన వేసుకొని విజయ తీరానికి తీసుకెళ్లింది. మరో మారు సంపన్నరాలిగా నటించి సక్సస్ అందుకుంది.

ధన(బుజ్జి)
Dhanaఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమా జనతా గ్యారేజ్ లో సమంత సహజనటనతో ఆకట్టుకుంది. ధన(బుజ్జి) క్యారక్టర్ లో సమంత హీరోని అమితంగా ప్రేమిస్తుంది. ఇక పెళ్లి తథ్యం అనుకుంటుంది. కానీ విడిపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో సమంత నటన ప్రేక్షకుల కంట కన్నీరుని తెప్పిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #a.aa.. movie
  • #Actress Samantha
  • #Attarintiki Daredhi Movie
  • #Brindavanam Movie
  • #Dookudu Movie

Also Read

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

related news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

trending news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

1 hour ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

2 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

10 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

10 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

24 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version