Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha: జాగ్రత్త పడుతున్న సామ్‌.. ముందే ఆ పని చేసి ఉంటే బాగుండేదిగా అంటూ..

Samantha: జాగ్రత్త పడుతున్న సామ్‌.. ముందే ఆ పని చేసి ఉంటే బాగుండేదిగా అంటూ..

  • August 1, 2024 / 06:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: జాగ్రత్త పడుతున్న సామ్‌.. ముందే ఆ పని చేసి ఉంటే బాగుండేదిగా అంటూ..

మయోసైటిస్‌ రుగ్మత వచ్చాక సమంతలో (Samantha) హెల్త్‌ కాన్సియస్‌ పెరిగింది. తనకు వచ్చిన సమస్య గురించి, అలాంటి మరికొన్ని ఇబ్బందుల గురించి.. తనకు తెలిసిన విషయాలను ఓ పాడ్‌ కాస్ట్‌ ద్వారా చెప్పే ప్రయత్నం స్టార్ట్‌ చేసింది. దీని కోసం కొంతమంది వైద్య నిపుణులతో మాట్లాడింది, మాట్లాడించింది కూడా. అయితే ఇటీవల తన పాడ్‌ కాస్ట్‌లో కొన్ని విషయాల గురించి చెప్పినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొత్త ఎపిసోడ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకుంది.

ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో డాక్టర్‌ / న్యూట్రిషనిస్ట్‌ / సైకాలజిస్ట్‌తో మాట్లాడి ఆ వివరాలు జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో హైడ్రోజ‌న్ పెరాక్సైడ్ నెబ్యులైజేష‌న్ గురించి ఆమె పెట్టిన పోస్ట్ మీద లివ‌ర్ డాక్ (ట్విటర్‌ హ్యాండిల్‌) అనే వ్యక్తి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆ తర్వాత చాలా వాదోపవాదాలు కూడా జరిగాయి. ఫైనల్‌గా ఆ విషయం సమసిపోయింది. అయితే లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో ఆ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 శివం భజే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాజ్ తరుణ్ కి పెద్ద షాకిచ్చిన లావణ్య.. 'తిరగబడరసామి' ప్రమోషన్..కి వెళ్లి మరీ
  • 3 ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్న కల్కి టీమ్.. కానీ?

ఈ వారం ఒక ఆయుర్వేద డాక్ట‌రుతో పాడ్ కాస్ట్ నిర్వ‌హించింది. డాక్ట‌ర్ డేవిడ్ జాక‌ర్స్ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మెడిసిన్‌కి ప్ర‌త్యామ్నాయం గురించి ప్ర‌స్తావ‌న‌ వ‌చ్చింది. ఈ వీడియోకి స‌మంత ఒక ‘గమనిక’ పెట్టింది. ‘‘ఈ వీడియో, అందులోని సమాచారం కేవ‌లం మీ అవ‌గాహ‌న‌, స‌మాచారం కోసం మాత్రమే. వీటిని పాటించేముందు మీరు మీ వైద్యుణ్ని సంప్ర‌దించండి’’ అని చెప్పింది.

సమంత పాడ్ కాస్ట్‌లో ఇలా చెప్పారు, అలా చెప్పారు అనే ఉద్దేశంతో వైద్యం విషయంలో నిర్ల‌క్ష్యం చేయ‌కండి అని కూడా సమంత ఆ గమనికలో రాసుకొచ్చింది. దీంతో గ‌తంలో కాంట్ర‌వ‌ర్సీ కావ‌డంతో సమంత జాగ్రత్తపడింది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే సమంతకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఇన్నాళ్లకు అర్థమైంది అని మరికొందు కామెంట్లు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

trending news

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

14 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

3 days ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version