Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Samantha New House: హైద్రాబాద్ లోని లగ్జరీ ఫ్లాట్ ను కైవసం చేసుకున్న సామ్!

Samantha New House: హైద్రాబాద్ లోని లగ్జరీ ఫ్లాట్ ను కైవసం చేసుకున్న సామ్!

  • October 6, 2021 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha New House: హైద్రాబాద్ లోని లగ్జరీ ఫ్లాట్ ను కైవసం చేసుకున్న సామ్!

నాగచైతన్య-సమంతల డివోర్స్ గోల ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తుంది. మా ఎలక్షన్స్ పుణ్యమా అని మీడియా కూడా ఈ ఇద్దరి మీద కాన్సన్ ట్రేషన్ తగ్గించింది. అయితే.. సమంత విడాకుల ప్రకటన కంటే ముందు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో చెప్పినట్లుగా.. తన మకాం హైద్రాబాద్ నుంచి మార్చడం లేదని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం చైసామ్ కలిసి గచ్చిబౌలిలో ఓ కాస్ట్లీ విల్లా కొన్నారు. ఓ ప్రైవేట్ కాంపౌండ్ లోని ఈ విల్లాను చాలా లావిష్ గా డిజైన్ చేయించుకున్నారు చైసామ్ దంపతులు.

విడాకులను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడానికంటే ముందే నాగచైతన్య ఆ ఇంటి నుండి బయటకు వచ్చేయగా.. సమంత అక్కడే ఉంటుంది. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు. భరణంతోపాటుగా ఈ విల్లాను కూడా సమంత దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాట్ ఖరీదు దాదాపుగా 6 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. ఫ్లాట్ మాత్రమే కాదండోయ్.. ఆఖరికి కుక్కలకు కూడా పంచుకున్నారట ఈ చైసామ్ జంట. సమంత ఓ ఏడాది క్రితం హ్యాష్ అని ఓ ఫ్రెంచ్ బుల్ డాగ్ ను పెంచుకుంటున్న సమంత రీసెంట్ గా మరో బుజ్జి కుక్కను తెచ్చుకుంది.

ఇప్పుడు పెద్ద కుక్క పిల్లను చైతన్య, చిన్న కుక్క పిల్లను సమంత పంచుకున్నారట. ఒకపక్క తన పి.ఆర్ టీం తో తాను ఎలాంటి భరణం తీసుకోవడం లేదు, రిజెక్ట్ చేశాను పబ్లిసిటీ చేసుకుంటున్న సమంత ఇప్పుడు ఇల్లు కూడా దక్కించుకోవడం చర్చనీయాంశం అయ్యింది. మరోపక్క ఆమె స్టైలింగ్ టీం మెంబర్ ఒకడు నన్ను కాపాడండి, నాకు బెదిరింపులు వస్తున్నాయంటూ నానా యాగీ చేస్తున్న విషయం తెలిసిందే.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samantha
  • #Actress Samantha
  • #Samantha

Also Read

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

related news

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

trending news

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 hour ago
Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

23 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

24 hours ago

latest news

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

1 day ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version