Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Samantha: బన్నీ భార్యపై సామ్‌ ‘హాట్‌’ కామెంట్‌ చూశారా!

Samantha: బన్నీ భార్యపై సామ్‌ ‘హాట్‌’ కామెంట్‌ చూశారా!

  • December 23, 2021 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: బన్నీ భార్యపై సామ్‌ ‘హాట్‌’ కామెంట్‌ చూశారా!

నాగచైతన్యతో సెపరేషన్‌ తర్వాత సమంత… జోరు పెంచింది. సినిమాల్లోనే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా సమంత జోష్‌ చూపిస్తోంది. స్నేహితులు, సినిమాల మిత్రుల పోస్టులకు కామెంట్లు పెడుతోంది, టీజ్‌ చేస్తోంది, చప్పట్లు కొడుతోంది. మొత్తం సందడి సందడి చేస్తోంది. ‘ఆర్ఆర్‌ఆర్‌’ ప్రమోషన్‌ కంటెంట్‌కు ఠంచనుగా రెస్పాండ్‌ అవుతోంది. హీరోలను తెగ పొగిడేస్తోంది. ‘పుష్ప’ వచ్చాక అల్లు అర్జున్‌ను ఆకాశానికెత్తేసింది. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసింది. హీరోతోపాటు హీరోల భార్యలను కూడా పొగిడేస్తోంది.

సమంత తొలుత నుండి ‘సోషల్‌’ పర్సన్‌. సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యాన్స్‌ ప్రశ్నలకు, ట్రోలింగ్‌కు పక్కాగా దీటుగా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. అయితే పెళ్లి అయ్యాక ఆ జోరు కాస్త తగ్గింది. సినిమాలు, సేవ, ఇతర కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. సెపరేషన్‌ తర్వాత మళ్లీ వాటిపై దృష్టి సారించింది. ‘పుష్ప’ ఐటెమ్‌ సాంగ్స్‌ విషయంలో తనపై వస్తున్న ట్రోలింగ్స్‌కు దీటుగా ఆన్సర్స్‌ ఇచ్చింది. కేవలం దీనికే పరిమితం అవ్వకుండా పొగడ్తలకు కూడా ప్లే ఇచ్చింది.

అల్లు అర్జున్‌ శ్రీమతి స్నేహా రెడ్డి రీసెంట్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌ మీద సమంత చేసిన తాజా కామెంటే దీనికి ఉదాహరణ. బ్లాక్‌ కలర్‌ శారీతో స్నేహ ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దానిని అందరూ వావ్‌ అంటూ కామెంట్లు చూస్తుంటే… సమంత మధ్యలోకి ఎంటర్‌ అయ్యింది. ‘హాట్‌’ అంటూ ఆ పోస్ట్‌ కింద కామెంట్‌ చేసింది. దీంతో ఇప్పుడు ఆ కామెంట్‌ వైరల్‌గా మారింది. సమంత ఇంతలా ఎందుకు కామెంట్‌ చేసింది అని అనుకుంటున్నారు.

Sneha Is Not My First Wife Says Allu Arjun1

హీరోయిన్‌ ఫొటో కింద ఇలాంటి కామెంట్‌ చేస్తే… ఓకే. కానీ హీరో భార్య విషయంలో ఇలాంటి కామెంట్ చేసేసరికి… కారణమేంటబ్బా అని థింకింగ్‌ జరుగుతోంది. కొందరు సామ్‌ కామెంట్‌ కింద డిస్కషన్‌ మొదలుపెట్టారు. సామ్‌ చేసిన కామెంట్‌ కరెక్ట్‌ అని కొందరు అంటుంటే, ఇంకొందరు నీకంటే తక్కువే అంటూ సమంతను ఆకాశానికెత్తేస్తున్నారు. వాళ్ల సంగతి అటుంచితే… సమంత ఇప్పుడు ఇలాంటి ‘సోషల్‌’ మెప్పు ఎందుకు స్టార్ట్‌ చేసినట్లు?

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Allu sneha
  • #Samantha
  • #Shaakuntalam Movie
  • #Yashoda

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

1 hour ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

1 hour ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

2 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

2 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

3 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

6 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

7 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

7 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

9 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version