Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సినిమాపై మనసుపెట్టు త్రివిక్రమ్ – సమంత!!!

సినిమాపై మనసుపెట్టు త్రివిక్రమ్ – సమంత!!!

  • June 6, 2016 / 07:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాపై మనసుపెట్టు త్రివిక్రమ్ – సమంత!!!

టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకడైన త్రివిక్రమ్ కు హీరో హీరోయిన్స్ తో పని లేకుండా వరుస హిట్స్ కొడుతున్నాడు. అంతేకాదు అసిస్టెంట్ దర్శకుడిగా సినిమాలు చెయ్యకుండా కధా రచయిత నుంచి దర్శకుడి స్తాయికి ఎదిగాడు త్రివిక్రమ్  బడా హీరోలు అడిగి మరీ త్రివిక్రమ్ తో సినిమా చేయించుకునే పరిస్థితిని తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే సహజంగా ఈ దర్శకుడు తనతో సింక్ అయితే వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ..వారితోనే ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటాడు.

అదే క్రమంలో గతంలో ఇలియానాకు వరుస అవకాశాలు ఇచ్చాడు…ఆ తరువాత మన అందాల భామ సమంతా కు వరుస ఆఫర్స్ ఇస్తున్నాడు. ఈ కధ అంటే పక్కన పెడితే…తాజాగా ఈ దర్శక ధీరుడు చేసిన “అ..ఆ” సినిమా హిట్ కావడంతో ఆ సక్సెస్ మీట్ లో భాగంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ…అనేక విషయాలు చెప్పాడు…వరుస సినిమాలు చేస్తూ ఉండడంతో సమంతకు తనకు మంచి స్నేహ బంధం ఏర్పడింది అని, ఆ చనువుతో సమంత నాకు ఒక సలహా ఇచ్చింది అని తెలిపాడు… ఇంతకీ సమంత ఏమందంటే…. స‌త్య‌మూర్తి షూటింగ్ న‌డుస్తోన్న టైమ్ లోనే త్రివిక్ర‌మ్ ను కాస్త మ‌న‌సు పెట్టి సినిమాలు చేయ‌మ‌ని చెప్పిందట మాయ‌లేడి.

నువ్వు మాతో మాట్లాడే సమయంలో నీ మనసుతో మాట్లాడతావు… కానీ సినిమా విషయంలోనే నీ మైండ్ ని ఎక్కువ ఉపయోగిస్తావు అని ఆమె అన్నట్లు త్రివిక్రమ్ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ తెలిపాడు. అంతేకాకుండా అ..ఆ సినిమాకు మూలం స‌మంత మాట‌లే అన్నట్లుగా తేల్చెసాడు మన దర్శకుడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #a.aa.. movie
  • #Actress Samantha
  • #nithiin
  • #Samantha
  • #Samantha Movies

Also Read

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

related news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

4 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

4 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

8 hours ago

latest news

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 hour ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

2 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

5 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version