Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Samantha: సమంతలో ఎంత మార్పొచ్చిందో చూశారా.. అవన్నీ పోయాయి!

Samantha: సమంతలో ఎంత మార్పొచ్చిందో చూశారా.. అవన్నీ పోయాయి!

  • April 20, 2023 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంతలో ఎంత మార్పొచ్చిందో చూశారా.. అవన్నీ పోయాయి!

సినిమా తెర మీద నటించినప్పుడు జీవించేస్తారేమో కానీ.. తెర బయట అయితే ఈజీగా దొరికేస్తారు. గతంలో కొన్ని సందర్భాల్లో ఇలా దొరికేసిన నటులు కూడా ఉన్నారు. ఇప్పుడు సమంత కూడా అలానే అడ్డంగా దొరికిపోయిందా? అవుననే అంటున్నారు నెటిజన్లు. మొన్నీమధ్య వరకు అనారోగ్యం, నీరసం అంటూ స్పెక్స్‌ పెట్టుకుని, ధీనమైన ముఖంతో కనిపించిన సమంత… ఇప్పుడు మతాబులా వెలిగిపోతోంది. అయితే అది ఇక్కడ కాదు.. లండన్‌లో. ‘సిటాడెల్‌’ స్పెషల్‌ షో కోసం అక్కడకు వెళ్లిన సామ్‌ బ్లాక్‌ కాస్ట్యూమ్‌ బ్లాస్టింగ్‌ పోజులు ఇచ్చింది.

సామ్‌ ఫొటోలు చూసిన ఫ్యాన్స్‌… ‘క్వీన్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ఆనందపడుతుంటే.. మొన్నీమధ్య వరకు అనారోగ్యం మాటలు విన్న సగటు ప్రేక్షకులు, అభిమానులు మాత్రం ఇదేంటి ఇంత ఛేంజ్‌ ఓవర్‌. మొన్నీమధ్యే కదా.. చాలా ఇబ్బందిగా ‘శాకుంతలం’ ప్రమోషన్స్‌కి వచ్చింది అనుకుంటున్నారు. ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాల ప్రచారం సమయంలో సమంత చాలా ఇబ్బందిగా కనిపించింది. ఓ ఫంక్షన్‌లో ఓ వ్యక్తి సాయంతో నడవడం కూడా చూశాం. ‘యశోద’ టైమ్‌ అంటే.. అప్పుడే కోలుకుంటున్న రోజులు. కానీ ‘శాకుంతలం’కి కూడా ఇంచుమించు అలానే చేసింది.

‘శాకుంతలం’ డిజాస్టర్ తర్వాత సమంత మౌన వ్రతం పాటించింది. సినిమా గురించి అప్పటివరకు ఊదగొట్టిన సామ్‌ నుండి ఒక్క ట్వీట్‌ లేదు, పోస్ట్‌ లేదు. ఫలితం తెలిశాక, లండన్‌ పర్యటనకు వెళ్తున్న ముందు వేదాంతం వల్లించి.. నా చేతుల్లో ఏం లేదు, అదంతే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి చేతులు దులుపుకుంది. దీంతో సమంత డల్‌ లుక్‌, కళ్లద్దాలు కేవలం సానుభూతి కోసమే అని వస్తున్న పుకార్లకు, విమర్శలకు మరింత ఊతం ఇచ్చేలా ఉంది. మరి దీన్ని కూడా సమంత వేదాంతంలో ఏదైనా లైన్‌ పట్టుకొచ్చి చెబుతుందేమో.

సమంత(Samantha) ఎప్పుడూ ధైర్యంగా పోరాడే తత్వం ఉన్న మహిళ. ‘వన్‌ నేనొక్కడినే’ పోస్టర్‌ వివాదం విషయంలో సమంత చాలా ధైర్యంగా స్పందించింది. స్టార్‌ హీరో సినిమా పోస్టర్‌ విషయంలో అంత ధైర్యంగా ఉన్న ఆమెకు సానుభూతి అవసరమా అంటే అవసరం లేదనే చెప్పాలి. మరి ఇప్పుడు ఇలా రాయి విసిరేసి.. పోయి బంకర్‌లో ఉన్నట్లుగా ఎందుకు చేస్తోందో ఆమెకే తెలియాలి. అయితే ఆమె ఉంటున్నది అద్దాల మేడ అనే విషయం మరచిపోయినట్లుగా ఉంది అనే విషయం గుర్తించాలి అంటున్నారు నెటిజన్లు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Kushi
  • #Samantha
  • #Shaakuntalam
  • #Yashoda

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

Samantha : సమంత నెక్స్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్ కార్డ్స్ లో సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

4 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

5 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

7 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

9 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

9 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

7 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

8 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

8 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

9 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version