Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సమంత చాలా కాస్ట్లీ అటగా!!!

సమంత చాలా కాస్ట్లీ అటగా!!!

  • April 19, 2017 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంత చాలా కాస్ట్లీ అటగా!!!

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో సమంత స్థానం గురించి మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…అయితే అదే క్రమంలో సమంత త్వరలో అక్కినేని ఇంత కోడలిగా అడుగుపెట్టబోతున్న తరుణంలో చెర్రీ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే…ఈ సినిమా కూడా సమంత పెళ్లి తరువాత రిలీజ్ కానుంది అని తెలుస్తుంది…ఇదిలా ఉంటే పెళ్లి తరువాట్ సమంత సినిమాలు చేస్తుందో లేదో తెలీదు కానీ…ఇప్పటికీ ఈ బ్యూటీ చాలా కాస్ట్లీ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు…వివరాల్లోకి వెళితే…టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజతో సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుంది సమంత….ఇక ఈ సినిమాలో ఆమె రెమ్యునరేషన్ ఓ రేంజ్ లో ఉందని టాలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్న వార్త…..అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శేరవేగంగా జరుగుతుంది….తాజాగా జరిగిన షెడ్యూల్స్ లో రామ్ చరణ్, సమంతలపై ఒక పాటను సైతం..చిత్రీకరించారు.

ఇక ఈ సినిమాలో ఈ బ్యూటీ పాత్రపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి….హీరోయిన్ సమంత పాత్రకు మాటలుండవని, మూగ పాత్ర చేస్తోందని…అలాగే చూపులేని అమ్మాయిగా నటిస్తుందని ఎన్నో పుకార్లు సినిమా సర్కిల్స్ లో షికార్లు చేశాయి…ఇక అవన్నీ రూమర్స్ అని చిత్ర యూనిట్ కొట్టి పడేసిన విషయం సైతం మనకు తెలుసు…అయితే సమంత అంత రెమ్యునిరేషన్ తీసుకోవడానికి బలమైన  కారణం ఏంటి అంటే….ఈ మూవీలొ సమంత పాత్ర చాలా బలంగా ఉంటుంది. కథలో కీలకం సమంత పాత్రనే అంటున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పాత్రను సమంత చేయటానికి కారణం కూడ సమంత లుక్స్ అని అంటున్నారు. అందుకే ఈ సినిమా కోసం ఈ బ్యూటీ…..అక్షరాల రెండు కోట్ల రూపాయలని డిమాండ్ చేసిందని సమాచారం…అంతేకాదు….ఆ మొత్తం ఇస్తే గాని డేట్స్ ఇవ్వనంటూ తేల్చి చెప్పేసిందని టాక్…అదే డిమాండ్ కి నిర్మాతలు సైతం ఒకే చెప్పినట్లు తెలుస్తుంది…అదీ మ్యాటర్…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RC11
  • #Actress Samantha
  • #Director Sukumar
  • #naga chaitanya
  • #Ram Charan

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

1 hour ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

14 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

21 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

22 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

23 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version