Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » అక్కినేని ఫ్యామిలీకి బాగా దగ్గరైన సమంత

అక్కినేని ఫ్యామిలీకి బాగా దగ్గరైన సమంత

  • September 12, 2016 / 09:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కినేని ఫ్యామిలీకి బాగా దగ్గరైన సమంత

టాలీవుడ్ క్యూట్ నటి సమంత అక్కినేని కుటుంబానికి బాగా దగ్గరైంది. ప్రియుడు యువ సామ్రాట్ నాగ చైతన్యతో  కలిసి విహారానికే పరిమితం కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరవుతోంది. కింగ్ నాగార్జున తన పెద్ద కోడలు సమంత అని మీడియా ప్రతినిధులకు చెప్పడంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిసింది. ఇక ఎవరిని చూసి దాక్కోవలసిన అవసరం లేదు కనుక ఆనందంగా అక్కినేని కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వస్తోంది.

నాగార్జున భార్య అమల, సమంత మాట్లాడుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ అత్తా కోడళ్ల కంటే మంచి స్నేహితులుగా ఈ చిత్రాల్లో కనిపిస్తున్నారు. చైతు, సమంతల పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాక పోయినా సమంత ఎక్కువ సమయం అక్కినేని ఇంట్లోనే గడుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏ సినిమాకు సంతకం చేయని ఈ భామ కోడలిగా అక్కినేని ఇంట అడుగు పెట్టే శుభ సందర్భానికి చెందిన వార్త త్వరలోనే మనం విననున్నాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Family
  • #Amala
  • #janatha garage
  • #naga chaitanya

Also Read

Kantara Chapter 1 Collections: ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

Kantara Chapter 1 Collections: ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

OG Collections: ఇక 2  రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

OG Collections: ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

related news

Naga Chaitanya, Sobhita: ఇన్స్టాగ్రామ్ ఎమోజీతో మొదలైన ప్రేమకథ!

Naga Chaitanya, Sobhita: ఇన్స్టాగ్రామ్ ఎమోజీతో మొదలైన ప్రేమకథ!

Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

trending news

Kantara Chapter 1 Collections: ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

Kantara Chapter 1 Collections: ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

3 hours ago
OG Collections: ఇక 2  రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

OG Collections: ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో ఇక..!

3 hours ago
Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

17 hours ago
OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

17 hours ago
Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

1 day ago

latest news

Prabhas Birthday: అక్టోబరు 23న ఏయే సర్‌ప్రైజ్‌లు వస్తాయో? ఎన్ని క్లారిటీలు ఇస్తారో?

Prabhas Birthday: అక్టోబరు 23న ఏయే సర్‌ప్రైజ్‌లు వస్తాయో? ఎన్ని క్లారిటీలు ఇస్తారో?

7 hours ago
హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

9 hours ago
Funky: ‘ఫంకీ’ ఎవరి కథ.. అనుదీప్‌ జీవితమా? విశ్వక్‌సేన్‌ లైఫా?

Funky: ‘ఫంకీ’ ఎవరి కథ.. అనుదీప్‌ జీవితమా? విశ్వక్‌సేన్‌ లైఫా?

9 hours ago
Deepika Padukone: మొన్న రెమ్యూనరేషన్‌.. ఇప్పుడు టైమ్‌.. దీపిక రెయిజ్‌ చేసిన పాయింట్‌కి రిప్లై ఎవరిస్తారు?

Deepika Padukone: మొన్న రెమ్యూనరేషన్‌.. ఇప్పుడు టైమ్‌.. దీపిక రెయిజ్‌ చేసిన పాయింట్‌కి రిప్లై ఎవరిస్తారు?

9 hours ago
Atlee: నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

Atlee: నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version