Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samantha: ‘స్ట్రాంగ్ బాడీ.. స్ట్రాంగర్ మైండ్’ సమంత పోస్ట్ చూశారా..?

Samantha: ‘స్ట్రాంగ్ బాడీ.. స్ట్రాంగర్ మైండ్’ సమంత పోస్ట్ చూశారా..?

  • April 16, 2022 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ‘స్ట్రాంగ్ బాడీ.. స్ట్రాంగర్ మైండ్’ సమంత పోస్ట్ చూశారా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. భర్తతో విడాకుల తరువాత తన జోరు మరింత పెంచింది. వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా మారింది. మరోపక్క తన ఫిజిక్ కోసం చాలానే కష్టపడుతుంది ఈ బ్యూటీ. తరచూ వర్కవుట్ చేస్తూ.. దానికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. రీసెంట్ గా మరో వర్కవుట్ వీడియోను షేర్ చేసింది. దీన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చింది.

Click Here To Watch NOW

ఆ క్యాప్షన్ ఏంటంటే.. ‘స్ట్రాంగ్ బాడీ.. స్ట్రాంగర్ మైండ్.. మానసికంగా, శారీరకంగా 2022-23 నాకు ఎంతో కీలకం. ఫిజికల్లీ డిమాండింగ్ అలానే ఛాలెంజింగ్ టైమ్’ అని చెబుతూ.. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తోన్న వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వీడియోను షేర్ చేయడంతో పాటు సమంత మాటల్లో మరో అర్ధం ఏమైనా ఉందా..? అంటూ ఆలోచిస్తున్నారు. విడాకుల తరువాత సమంతలో చాలా మార్పొచ్చింది.

Samantha Shocks Everyone with her workout1

బోల్డ్ గా వ్యవహరిస్తోంది. ఎవరైనా టార్గెట్ చేస్తుంటే ధీటుగా సమాధానాలు చెబుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ఓ తమిళ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే ‘శాకుంతలం’ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాకుండా.. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. కొత్త దర్శకులు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.

ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ చేయబోతుంది. తమిళంలో కూడా కొన్ని సినిమాలు ఒప్పుకుంది. ఇవేవీ పూర్తి కాకుండానే.. ఓ ఇంటెర్నేషనల్ ప్రాజెక్ట్ లో నటించడానికి అంగీకరించింది. ఇవన్నీ పూర్తి కావడానికి ఆమెకి మరో రెండేళ్ల సమయం పట్టడం ఖాయం.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Saakunthalam
  • #Samantha
  • #Yashoda

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

48 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

3 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

24 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

3 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

4 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version