Samantha: సమంత గ్లామరస్ ట్రీట్.. నెవ్వర్ బిఫోర్ అనేలా!

సమంత రూత్ ప్రభు అక్కినేని ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చిన తర్వాత గ్లామర్ విషయంలో మాత్రం గతంలో ఎప్పుడూ లేని విధంగా షాక్ ఇస్తోంది. ఇటీవల కాలంలో సమంతకు బాలీవుడ్ నుంచి కూడా పలు ఆఫర్లు వస్తుండడంతో ఆమె తన గ్లామర్ ప్రజెంటేషన్ విషయంలో మాత్రం చాలా మార్పులు చేస్తోంది. సమంత ఏదైనా గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంటే నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు అయితే అసలు నిజంగా ఈ ఫోటోలో ఉన్నది సమంతనేనా అనేలా మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

Click Here To Watch NOW

ఎందుకంటే సమంత ఆ రేంజ్ లో గ్లామర్ ప్రజెంటేషన్ లో షాక్ ల మీద షాక్ ఇస్తోంది అనే చెప్పాలి. రొటీన్ కమర్షియల్ సినిమాలను దూరం పెడుతున్న సమంత చాలా సెలెక్టివ్ గా కొన్ని సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఎవరూ ఊహించని విధంగా హాట్ నెస్ బోల్డ్ స్టిల్స్ తో కూడా షాక్ ఇస్తోంది. రీసెంట్ గా కాస్మోపోలిటన్ మేగజైన్ కి ఫోటోషూట్ నిర్వహించిన సమంత ఆ మ్యాగజైన్ కవర్ పేజి పై ఎవరూ ఊహించని విధంగా కనిపించింది.

సమంత ఇంతకుముందు కూడా భిన్నమైన తరహాలో గ్లామర్ ను చాలా ఘాటుగా ప్రజెంట్ చేసింది. కానీ ఈ రేంజ్ లో మాత్రం ఎప్పుడు షాక్ ఇవ్వలేదు అని చెప్పుకోవాలి. ఈ యాంగిల్ లో కూడా సమంత చాలా అందంగా ఉంది అంటూ ఆమె ఫాలోవర్స్ చాలా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే తెలుగులో చివరగా జాను అనే సినిమా చేసిన ఈ బ్యూటీ డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.

ఇక పుష్ప సినిమాలో చేసిన ఊఅంటావా ఐటెమ్ సాంగ్ క్లిక్కవ్వడంతో అమ్మడికి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. ఇక ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తోంది.

1

2

More…

1

2

3

4

5

6

7

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More…

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus