Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » ప్రేమికుల రోజున చైతూకి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన సమంత

ప్రేమికుల రోజున చైతూకి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన సమంత

  • February 15, 2017 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేమికుల రోజున చైతూకి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన సమంత

ప్రేమలో పడడం.. గొప్ప విశేషం అనిపించుకోదు.. ఆ ప్రేమను విజయవంతం చేసుకోవడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. ఆ సంతోషంలోనే ఉన్నారు టాలీవుడ్ లవ్ బర్డ్స్ నాగచైతన్య, సమంత. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో లోకమంతా స్వేచ్ఛగా విహరిస్తున్నారు. జనవరి 29న  నిశ్చితార్ధం జరుపుకున్న ఈ జంట వేసవిలో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇద్దరూ తమతమ షూటింగ్ ల్లో బిజీగా ఉన్నప్పటికీ దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంతేకాదు తాము ఎలాగా ఎంజాయ్ చేస్తున్నామో ఆ విషయాన్నీ అభిమానులతో పంచుకుంటున్నారు.

మొన్న గోవా, నిన్న ఢిల్లీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సమంత తాజాగా వేలంటైన్స్ డే నాటి ఫోటోని పోస్ట్ చేసింది. ప్రేమికుల రోజున చైతూకి సూపర్ గిఫ్ట్ ఇచ్చానని సమంత ఓ ఫోటోని ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలో నాగచైతన్యకు స్యామ్ నుదుటి మీద ముద్దుపెడుతోంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యధిక లైక్లు అందుకుంటోంది. అభిమానులు “లవ్లీ కపుల్స్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #chey
  • #sam
  • #Samantha

Also Read

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

24 Collections: 9 ఏళ్ళ ’24’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

14 mins ago
రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

1 hour ago
Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

2 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

2 hours ago
Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

3 hours ago

latest news

Malaika Arora: 20 ఏళ్లుగా అదే పని.. సీక్రెట్ బయటపెట్టిన మలైకా!

9 mins ago
R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

1 hour ago
విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

5 hours ago
Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

18 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version