Samantha: మరోసారి క్లీవేజ్ షోలతో ఆకర్షించిన సమంత.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సమంత ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల ప్రమోషన్లలో ఈమె పాల్గొంటుంది తక్కువ…అయితే వ్యక్తిగత విషయాలతోనో లేదా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతోనో ఈమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.తాజాగా బర్బరీ ఫ్యాషన్ హౌస్ కోసం ఎన్నడూ లేని విధంగా గ్లామర్ ఫోటో షూట్లో పాల్గొంది. ఈమె ఒంటి పై ఇన్నర్ వేర్ తప్ప ఇక ఏమీ లేదు. ఈ ఫోటో షూట్ తో యువతలో ఫైర్ క్రియేట్ చేసిందనే చెప్పాలి.

ఈ ఫోటోల్లో సమంత చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇచ్చింది. ఇలాంటి ఫోటోలకు గ్లామర్ షో చేసినంత ఈజీగా ఆటిట్యూడ్ చూపించడం అంత ఈజీ కాదు.కెరీర్ ప్రారంభంలో ఈమె మోడలింగ్ చేసింది కూడా లేదు.కానీ ఓ రేంజ్లో గ్లామర్ ఫోజులు ఇచ్చింది సమంత.సమంత క్విక్ లెర్నర్.. అలాగే హార్డ్ వర్కర్ కాబట్టి.. ఇలాంటి టఫ్ టాస్క్ లను ఫినిష్ చేసి పడేయడం ఆమెకు అలవాటు. సమంత లేటెస్ట్ ఫోటోలు అంతర్జాలాన్ని ఓ ఊపు ఊపేస్తున్నాయనే చెప్పాలి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఆ చిత్రంతో అంతంత మాత్రం ఫలితాన్నే అందుకుంది. దాంతో విజయ్ దేవరకొండ తో ఆమె కలసి చేస్తున్న ‘ఖుషి’ సినిమా పైనే ఆమె హోప్స్ పెట్టుకుంది. అలాగే సమంత నటించిన ‘శాకుంతలం, యశోద’ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఈ రెండు చిత్రాలకి ఆశించిన స్థాయిలో బిజినెస్ అవ్వడం లేదని వినికిడి. అయితే ‘యశోద’ మూవీని ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

1

2

3

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4


1

2

3

4

5

6

7

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More…

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus