Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » తల్లి కావడంపై సమంత ఏమన్నారో తెలుసా?

తల్లి కావడంపై సమంత ఏమన్నారో తెలుసా?

  • September 14, 2018 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తల్లి కావడంపై సమంత ఏమన్నారో తెలుసా?

క్యూట్ బ్యూటీ సమంత.. నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత తల్లి కాబోతున్నట్టు శుభవార్తని చెబుతుందని అనుకుంటే సినిమాలకు వరుసగా సంతకాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. అంతే కాదు ఒకదాని మించి మరొకటి విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఏడాది రంగస్థలం, మహానటి రూపంలో హిట్స్ అందుకున్న సమంత యూ టర్న్ రూపంలో హ్యాట్రిక్ కొట్టేసింది. పవన్ కుమార్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయి విశేషస్పందన అందుకుంది. సినిమాని చూసిన వారందరూ ఇందులో సమంత నటనని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన సమంత వ్యక్తిగత విషయాలను సైతం పంచుకున్నారు.

“తల్లి ఎప్పుడు అవుతారు?” అని సమంతని అడగగా.. ఆమె ఇలా స్పందించింది. “ఇంకా డేట్‌ ఫిక్స్‌ చేయలేదు” అని నవ్వేశారు. అంతటితో ఆపకుండా.. “దేవుడే పిల్లలు ఎప్పుడు? అనేది నిర్ణయిస్తాడు. నాకూ ఓ కుటుంబం ఉండాలని, నేనూ తల్లి కావాలని కోరుకుంటా. కాని ఆ అంశమై ఎక్కువ ఒత్తిడి పెట్టుకోను” అని స్పష్టం చేసింది. నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు, సమంత యు టర్న్ సినిమాలు నిన్న రిలీజ్ అయి హిట్ అందుకున్నాయి. దీంతో రెస్ట్ తీసుకొని అక్కినేని నాగార్జునకు మనవడిని ఇచ్చే పనిలో పడుతున్నారనుకుంటే “నిన్ను కోరి” వంటి సినిమా చేసిన శివ నిర్వాణ‌ దర్శకత్వంలో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత అయినా ప్లాన్ చేస్తారేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Bhumika Chawla
  • #Interview
  • #Movie Review
  • #naga chaitanya

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

52 mins ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

15 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

15 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version