Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ కు సారీ చెప్పిన సమంత

ఎన్టీఆర్ కు సారీ చెప్పిన సమంత

  • September 4, 2016 / 09:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ కు సారీ చెప్పిన సమంత

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెరపైనే కాదు….తెరవెనుక కూడా హీరోనే…అయితే ముచ్చటగా మూడో సారి మన అందాల భామ సమంతతో ‘జనతా గ్యారేజ్’లో జతకట్టాడు మన ఎన్టీఆర్. అదే క్రమంలో సమంత ఎలాంటి ఆర్టిస్ట్ అనేది కూడా ఎన్టీఆర్ కు చాలా బాగా తెలుసు. కానీ అనుకోకుండా ఎన్టీఆర్ కు సమంతపై కోపం వచ్చింది…చాలా అంటే చాలా కోపం…అయితే ఎన్టీఆర్ సమంత పై ఫైర్ ఆయ్యాడ?అసలు మ్యాటర్ ఏంటి అంటే…..తాజాగా విడుదలయిన ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా రికార్డుల ప్రభనజనం వైపు దూసుకుపోతుంది. అదే క్రమంలో ఈ సినిమా విడుదలకు ముందు అటు సమంత, ఇటు ఎన్టీఆర్, కొరటాల శివతో కలసి ప్రమోషన్ లో పాల్గొన్నారు.

ఆ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటెర్వ్యు లో ఎన్టీఆర్ సమంతపై ఫైర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి…ఆ ఇంటెర్వ్యుకి ఎన్టీఆర్, కొరటాల టైమ్ కన్నా ముందే వచ్చి వెయిట్ చేస్తూ ఉన్న్ప్పటికీ, సమంత మాత్రం అనుకున్న టైమ్ కు రాలేదు…దాదాపుగా అరగంట సేపు ఎన్టీఆర్ అక్కడే వెయిట్ చేసి….ఇంకా ఆమె రాకపోవడంతో మరో 15నిమిషాలు చూసి వెళ్లిపోవాలి అని డిసైడ్ అయ్యాడట…ఇక ఆ 15నిమిషాల తరువాత సైతం ఆమె రాకపోవడంతో వెళ్లిపోవడానికి రెడీ అయిన ఎన్టీఆర్ కి సమంత ఎదురుపడిందట. అప్పటికీ చాలా ఓపికగా ఉన్న ఎన్టీఆర్ కోపంతో లేట్ గురించి అడగగా…ఓ ఛారిటీ కార్యక్రమానికి హాజరు కావడంతోనే లేట్‌ అయిందని వివరించి ‘సారీ’ చెప్పిందట సమంత….ఇక అప్పటివరకూ కోపంతో ఉన్న ఎన్టీఆర్ సడన్ గా కూల్ అయ్యి….ఆమెను అర్ధం చేసుకున్నాడట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #Jr Ntr
  • #Jr Ntr Interview
  • #Samantha

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

6 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

7 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

7 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

16 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

8 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

9 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

14 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version