Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha: ఈ ఆరు నెలలు చాలా కష్టం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సమంత!

Samantha: ఈ ఆరు నెలలు చాలా కష్టం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సమంత!

  • July 11, 2023 / 09:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఈ ఆరు నెలలు చాలా కష్టం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సమంత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారని తెలుస్తుంది. అదే విధంగా ఈమె సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తి కావచ్చిందని తెలుస్తుంది. ఈ విధంగా సమంత తన సినిమా ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసుకుని ఇండస్ట్రీకి ఏడాది పాటు విరామం ఇవ్వబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా సమంత (Samantha) ఏడాది పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారనే విషయం తెలియడంతో చాలామంది ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు. గతంలో మయోసైటిసిస్ బారిన పడిన సమంత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండి కోలుకొని తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. అయితే ప్రస్తుతం ఈ వ్యాధి తనకు పూర్తిగా నయం కాలేదని మరోసారి ఈ వ్యాధి బారిన పడటంతోనే ఈమె లాంగ్ బ్రేక్ తీసుకొని పూర్తిగా ఆరోగ్యంగా తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే కొద్దిరోజుల పాటు అమెరికాలోనే ఉంటూ ఈ వ్యాధికి చికిత్స తీసుకోవాలని సమంత భావించారు. అయితే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా చేసినటువంటి పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఒక పోస్టులో మరో మూడు రోజుల్లో కారవాన్ లైఫ్ మొదలవ్వబోతుంది అంటూ చెప్పుకొచ్చారు.

మరో స్టోరీలో తన ఫోటోని షేర్ చేస్తూ.. చాలా కష్టమైన ఎక్కువ రోజులు ఈ ఆరు నెలలు, ఎలాగైనా దీనికి ముగింపు పలకాలని పోస్ట్ చేసింది. దీంతో ఎంత కష్టమైనా ఈసారి మాత్రం మయోసైటిస్ కి ముగింపు పలకాలని సమంత నిర్ణయించుకున్నారని అందుకే ఇలాంటి పోస్టులు చేశారని పలువురు భావిస్తున్నారు.ఇలా చికిత్స కోసం అమెరికాకు వెళ్తున్నటువంటి సమంత తొందరగా ఈ వ్యాధి నుంచి కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Kushi
  • #Samantha
  • #Shakuntalam
  • #Shakuntalam movie

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

34 mins ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

5 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

22 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

23 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version