Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Shaakuntalam Movie: అందరినీ షాక్ కి గురి చేసిన సమంత!

Shaakuntalam Movie: అందరినీ షాక్ కి గురి చేసిన సమంత!

  • August 19, 2021 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shaakuntalam Movie: అందరినీ షాక్ కి గురి చేసిన సమంత!

అక్కినేని సమంత ఇటీవల యు టర్న్, ఓ బేబీ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టగా ఆ తరువాత శర్వానంద్ తో చేసిన జాను మూవీ పర్వాలేదనిపించింది. అలానే కొద్దిరోజుల క్రితం ఫస్ట్ టైం ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కి కూడా అందరి నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో చేస్తున్న భారీ సినిమా శాకుంతలం. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తీస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, గుణశేఖర్ కలిసి సంయుక్తంగా గుణా టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శకుంతల రోల్ చేస్తున్నారు సమంత. ఇతర పాత్రల్లో అదితి బాలన్, మోహన్ బాబు, వర్షిణి తదితరులు నటిస్తుండగా యువరాణి భరత పాత్రలో అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం వార్ సీన్స్ ని హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఎంతో భారీ స్థాయిలో చిత్రీకరిస్తోంది యూనిట్.

దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఒక చిన్న వీడియో బైట్ ని రిలీజ్ చేసారు. మైథలాజికల్ డ్రామా మూవీగా ఆకట్టుకునే కథ, కథనాలతో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా రూపొందుతోంది. కాగా ఈ సినిమాలోని కొన్ని సీన్స్ లో సమంత యాక్టింగ్ కి టీమ్ మొత్తం షాక్ అయిందని, అంతలా ఆమె ఆకట్టుకునే విధంగా పెర్ఫార్మన్స్ చేసారని సమాచారం. గతంలో అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ తీసిన రుద్రమదేవి సినిమా మంచి సక్సెస్ కొట్టిన విషయం తెల్సిందే. మరి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ శాకుంతలం సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ కొడుతుందో చూడాలి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Eesha Rebba
  • #ev Mohan
  • #guna Sekhar
  • #Gunasekhar

Also Read

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

related news

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

20 mins ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

1 hour ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

2 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

19 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

18 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

22 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version