Samantha: సమంత లేటెస్ట్ లుక్ వైరల్!

  • September 8, 2021 / 12:01 PM IST

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు సిక్స్ ప్యాక్ ల కోసం కసరత్తులు చేస్తుంటారు. హీరోయిన్లు జీరో సైజ్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ మధ్య హీరోయిన్లు కూడా యాబ్స్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. ఈ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ముందుంటుంది. ఈ బ్యూటీ జిమ్ లో వెయిట్ లిఫ్ట్ లు చేస్తుంటుంది. అలా తన పొట్ట ఏరియాలో ఉన్న కొవ్వు మొత్తాన్ని కరిగించేసింది.

లేటెస్ట్ గా సమంత షేర్ చేసిన ఫొటోలో ఆమె యాబ్స్ ను క్లియర్ గా చూడొచ్చు. ఎక్కడా కూడా కొవ్వు అనేదే లేదు. పెర్ఫెక్ట్ ప్యాక్ లతో కూడిన బాడీతో కనిపించింది. సమంత ప్రతిరోజూ యోగా చేస్తుంటుంది. అలానే జిమ్ లో గంటల తరబడి కష్టపడుతుంటుంది. తీసుకుంటుంది. అందుకే సిక్స్ ప్యాక్ లాంటి బాడీను పొందగలిగింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించిన సమంత రీసెంట్ గానే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసింది.

గుణశేఖర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న సమంత త్వరలోనే మరిన్ని సినిమాల్లో నటించనుంది.

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22


Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus