Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

  • December 1, 2025 / 12:48 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

ఇండియన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సర్కిల్స్‌లో గత కొన్ని నెలలుగా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తూ, మోస్ట్‌ ఎంటర్‌టైన్మెంట్‌గా మారిన ఓ టాపిక్‌ ముగియనుందా? ఏమో నిన్న రాత్రి నుండి వస్తున్న వార్తలు, ఈ టాపిక్‌లో కీలకమైన ముగ్గురిలో ఒకరు చేసిన సోషల్ మీడియా పోస్టు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. టైటిల్‌ చూసే వార్తలోకి వచ్చి ఉంటారు కాబట్టి.. ఆ టాపిక్‌ సమంత (Samantha) – రాజ్‌ నిడిమోరు (Raj Nidimoru) టాపిక్‌ అని మీకు తెలిసే ఉంటుంది. ఇక ఆ మూడో వ్యక్తి రాజ్‌ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి.

Samantha Weds Raj Nidimoru

అంత సీరియస్‌ మ్యాటర్‌ను ఎంటర్‌టైన్మెంట్‌ అని ఎలా అంటారు అనొచ్చు. మరి ఈ మొత్తం విషయాన్ని సమంత అండ్‌ కో. హ్యాండిల్‌ చేస్తుంది అలానే మారి. ఆ విషయం తర్వాత చూద్దాం కానీ.. ఇప్పుడు అసలు విషయానికొస్తే.. అగ్ర కథానాయిక సమంత పెళ్లంటూ గత కొన్ని నెలలుగా వార్తలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నీమధ్య దీపావళికి సమంత (Samantha) ఇంటికి రాజ్‌ నిడిమోరు వచ్చారు కూడా. అయితే వాళ్ల పెళ్లి ఈ రోజే (డిసెంబరు 1) అంటూ ఓ ప్రచారం ఇప్పుడు జరుగుతోంది.

Samantha Ties The Knot With Raj Nidimoru

బెంగళూరులోని ఈశా సెంటర్‌లో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈశా వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కార్యక్రమాల్లో సమంత పాల్గున్నారు. దీంతో అక్కడే వివాహం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లికి అతి తక్కువ మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలో రాజ్‌ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Samantha Ties The Knot With Raj Nidimoru

ఇంటర్నెట్‌లో యాక్టివ్‌గా ఉండే ఆమె ఒక చిన్న నోట్‌ షేర్‌ చేశారు. ‘‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు’ అని ఆ పోస్ట్‌ సారాంశం. దీంతో ఇప్పుడు ఆ పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది. సమంత (Samantha), రాజ్‌ (Raj Nidimoru) పెళ్లి గురించే శ్యామాలి అలా రాశారు అని అంటున్నారు నెటిజన్లు. కామెంట్లలో కూడా అదే కనిపిస్తోంది.

ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raj Nidimoru
  • #Samantha

Also Read

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

trending news

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

5 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

5 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

5 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

6 hours ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

6 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

7 hours ago
Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

8 hours ago
Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version