Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పెళ్లయ్యాక సమంత బాలీవుడ్ పయనం!

పెళ్లయ్యాక సమంత బాలీవుడ్ పయనం!

  • October 3, 2017 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లయ్యాక సమంత బాలీవుడ్ పయనం!

ఇంకో నాలుగు రోజుల్లో తన ప్రియుడు నాగచైతన్యను పెళ్లాడి అతడి జీవిత భాగస్వామిగా మారనున్న సమంత.. పెళ్లి అనంతరం హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేయడం మానేసి అప్పుడే తదుపరి సినిమాలకు డేట్స్ ఇచ్చేస్తోందట. ఎంత వర్కహాలిక్ అయినప్పటికీ.. ఇలా హనీమూన్ కూడా జరుపుకోకుండా సినిమా షూటింగుల్లో బిజీ అయిపోవడం ఎంతవరకూ సబబు అని మావగారు నాగార్జున అడిగినా.. “పని ముఖ్యం మావగారు” అంటూ గడుసుగానే సమాధానమిచ్చిందట సమంత.

అయితే సమంత మరీ ఇంతలా కంగారు పడడం వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ సరసన నటించిన “మెర్సాల్” (తెలుగులో “అదిరింది”), విజయ్ సేతుపతి సరసన నటించిన మరో తమిళ చిత్రం ప్రమోషన్స్ తోపాటు ఓ బాలీవుడ్ సినిమా కూడా సమంత అంగీకరించిందట. ప్రొజెక్ట్ డీటెయిల్స్ ఇంకా తెలియనప్పటికీ.. పెళ్లి తర్వాత సమంత ఎనౌన్స్ చేయబోయే మొదటి ప్రొజెక్ట్ ఆ హిందీ చిత్రమేనని వినికిడి. ఆల్రెడీ బాలీవుడ్ లో తన గురువు గౌతమ్ మీనన్ కోసం “ఏం మాయ చేసావె” హిందీ రీమేక్ లో ప్రత్యేక పాత్ర పోషించిన సమంత హీరోయిన్ గా ఎవరి దర్శకత్వంలో, ఎవరికి జంటగా నటిస్తోంది అనే విషయం తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #Omkar
  • #Raju Gari Gadhi 2 Movie
  • #Samantha
  • #Seerat Kapoor

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

12 hours ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

3 hours ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

6 hours ago
Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

1 day ago
Tollywood: టాలీవుడ్‌ థియేటర్‌ వార్‌: ఈ రోజు మీటింగ్‌లో ఏం తేలుస్తారో మరి?

Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?

Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version