Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Samantha: సమంత వైట్ టీషర్ట్.. టూ కాస్ట్లీ..!

Samantha: సమంత వైట్ టీషర్ట్.. టూ కాస్ట్లీ..!

  • February 2, 2022 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత వైట్ టీషర్ట్.. టూ కాస్ట్లీ..!

స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ఓ బైలింగ్యువల్ సినిమా ఒప్పుకుంది. అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ లో కూడా సినిమాలు ఒప్పుకుందని సమాచారం. తనతో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 రూపొందించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత ఓ సినిమా చేయనుందని టాక్.

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ ముంబైలో కనిపించింది. ఓ సెలూన్ నుంచి బయటకొస్తూ కెమెరాలకు చిక్కింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దానికి కారణం ఆమె వేసుకున్న టీషర్ట్ అనే చెప్పాలి. ఆ టీషర్ట్ పై ‘F**k you f**king f**k’ అని రాసి ఉంది. సమంత లాంటి హీరోయిన్ అలాంటి టీషర్ట్ వేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇంతగా సమంత వార్తల్లో నిలవడానికి కారణమైన ఆ టీషర్ట్ రేటెంతో తెలుసా..? రూ.17000.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ టీషర్ట్ తో పాటు బేసిక్ బ్లాక్ జీన్స్, వైట్ స్పోర్ట్స్ షూలు ధరించి మాస్క్ పెట్టుకుని ఆకట్టుకుంది సామ్. ఇప్పుడు ఆమె స్టైల్ ని ఎంతమందిని ఫాలో అవుతారో..!

1

2

3

4

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Shaakuntalam Movie
  • #Yashoda

Also Read

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

related news

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

Samantha: ఇంకెన్నాళ్లీ ‘క్లిక్‌’ బైట్‌లు.. ఓపెన్‌ అవ్వొచ్చుగా సామ్‌.. ఎందుకని ఇలా?

trending news

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

58 mins ago
Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

20 hours ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

20 hours ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

22 hours ago

latest news

ఆస్కార్‌ బరిలో రజనీకాంత్‌ దర్శకుడి సినిమా.. ఏంటంటే?

2 hours ago
Peddi Song: డప్పులు.. స్టెప్పులు.. భారీగా డ్యాన్సర్లు.. బుచ్చి ఏం ప్లాన్‌ చేస్తున్నారు?

3 hours ago
Sundarakanda: పర్వాలేదనిపించిన ‘సుందరకాండ’ ఫస్ట్ డే కలెక్షన్స్

4 hours ago
Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

17 hours ago
Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version