Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Gallery » Samantha: సమంత కఠిన యోగాసనాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Samantha: సమంత కఠిన యోగాసనాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • February 22, 2024 / 02:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత కఠిన యోగాసనాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

జల్సా సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ను త్రివిక్రమ్ ఎంత స్టయిలిష్ గా ప్రెజెంట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జస్ట్ అలా నడిచి వస్తే ఎలా ఉంటుందో ‘సరిగమపదనిస కరో కరో జల్సా’ అనే సాంగ్ లో చూపించాడు. ముఖ్యంగా ఆ సాంగ్ లో పవన్ కళ్యాణ్ స్టైల్ గా కాలు పైకి లేపే షాట్ ఒకటి ఉంటుంది. అది ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.

చాలా వరకు పోస్టర్స్ లో ఆ షాట్ ను హైలెట్ చేశారు. ఆ స్టైల్ ను తర్వాత చాలా మంది హీరోలు ఇమిటేట్ చేయడానికి ట్రై చేశారు కానీ, పవన్ రేంజ్ లో మెప్పించింది లేదు. అయితే తాజాగా సమంత .. పవన్ కళ్యాణ్ రేంజ్ లో కాలు పైకి లేపి స్టయిలష్ ఫోజు ఇచ్చింది. అదంతా ఆమె యోగాసనాల్లో భాగంగా చేసింది. దానికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.

సమంత కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ భారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే దాని నుండీ కోలుకొంటుంది. ఈ క్రమంలో ఆమె తరచుగా యోగాసనాల్లో పాల్గొంటున్నారు. ఎంతటి కఠిన ఆసనాలు అయినా అలవోకగా వేసేస్తుంది సమంత. గతంలో కూడా అలాంటి ఆసనాలు వేసిన ఫోటోలు పోస్ట్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టైల్లో ఇలాంటి ఫోజు ఇవ్వడం గమనార్హం. మరోపక్క ఖుషి (Samantha) సమంత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

trending news

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

24 mins ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

39 mins ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

2 hours ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

5 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

7 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

2 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

3 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

4 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

5 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version