Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పెళ్లి తర్వాత ఎలా ఉండాలో చెప్పిన వారికి సమంత వార్నింగ్

పెళ్లి తర్వాత ఎలా ఉండాలో చెప్పిన వారికి సమంత వార్నింగ్

  • September 27, 2018 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి తర్వాత ఎలా ఉండాలో చెప్పిన వారికి సమంత వార్నింగ్

సినిమాల్లో అనేక పాత్రల్లో సమంతని చూసాం. రియల్ లైఫ్ లోను ఆమె ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. సినిమాలో హీరో ఏమైనా అంటే బుంగమూతి పెట్టే సమంత.. రియల్ లైఫ్ లో ఎవరైనా విమర్శిస్తే మాత్రం అలగలేదు. బాధపడలేదు. తనని విమర్శించిన వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. సమంత నటించిన యూ టర్న్, నాగచైతన్య శైలజా రెడ్డి అల్లుడు సినిమాలు విజయం సాధించడంతో ఇద్దరూ కలిసి విహారానికి వెళ్లారు. ఇద్దరూ కలిసి స్పెయిన్ దేశంలో ఎంజాయ్ చేస్తున్నారు. తమ టూర్ కి సంబంధించిన ఫోటోలను సమంత నిన్న ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు విమర్శలు వచ్చాయి. “ఇలాంటి డ్రెస్సులు నువ్వు వేసుకోవడం మాకు నచ్చడం లేదు. దయచేసి మరోసారి ఇలాంటి ఫోటోలు పోస్టు చేయకండి”… “నీకు పెళ్లయింది… నీపై గౌరవం ఉంది… దయచేసి ఇలాంటి డ్రెస్సులు వేయవద్దు” “ఈ ఫోటో చాలా చండాలంగా ఉంది, ఇలాంటి ఫోటోల్లో నిన్ను చూడాలనుకోవడం లేదు, వెంటనే ఈ ఫోటో తీసేయ్” అంటూ ఆర్డర్ వేశారు.1trolls-on-samantha

ఈ మాటలకూ సమంత కోపం వచ్చింది. “పెళ్లి అయిన తర్వాత నేను ఎలా ఉండాలో మీ దగ్గర నేర్చుకోనవసరం లేదు” అంటూ మిడిల్ ఫింగర్ చూపించింది. ఇలా వార్నింగ్ చేయడం సంచనం అయింది. అందుకు విద్యులేఖ రామన్ వంటి నటీమణులు సమంతకి మద్దతు పలుకుతున్నారు. “పెళ్లి అయిన అమ్మాయి అంతా కప్పుకొని ఉండాలనే మైండ్ తో ఉన్నవారికి బాగా బుద్ధి చెప్పావు. అలాగే సినీ పరిశ్రమలో హీరోయిన్స్ పెళ్లి తర్వాత ఇలా ఉండాలనే గీతాలను తుడిపేసావు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచావు” అంటూ సమంతని సమర్ధించింది. సమంత తీరు ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

2trolls-on-samantha

3trolls-on-samantha

4trolls-on-samantha

5trolls-on-samantha

6trolls-on-samantha

7trolls-on-samantha

8trolls-on-samantha

9trolls-on-samantha

10trolls-on-samantha

11trolls-on-samantha

12trolls-on-samantha

13trolls-on-samantha

14trolls-on-samantha

15trolls-on-samantha

16trolls-on-samantha

17trolls-on-samantha

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Samantha Akkineni
  • #Samantha And Naga Chaitanya
  • #samantha fans
  • #Samantha Interview

Also Read

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

16 mins ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 hour ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

23 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

1 day ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

2 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

3 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

7 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

8 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version