Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sameera Reddy: బుల్లితెర షో బిగ్ బాస్ షోలో సమీరా రెడ్డి కనిపించనున్నారట.. కానీ?

Sameera Reddy: బుల్లితెర షో బిగ్ బాస్ షోలో సమీరా రెడ్డి కనిపించనున్నారట.. కానీ?

  • August 9, 2024 / 12:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sameera Reddy: బుల్లితెర షో బిగ్ బాస్ షోలో సమీరా రెడ్డి కనిపించనున్నారట.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న హీరోయిన్లలో సమీరారెడ్డి (Sameera Reddy) ఒకరు. చిరంజీవి (Chiranjeevi) , జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కు జోడీగా నటించిన ఈ బ్యూటీ సరైన సక్సెస్ లేకపోవడంతో తర్వాత రోజుల్లో కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే చాలా కాలం తర్వాత సమీరా రెడ్డి గురించి ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో సమీరా రెడ్డి కనిపించనున్నారని వైరల్ అవుతున్న వార్త సారాంశం.

Sameera Reddy

అయితే సమీరారెడ్డి కనిపించేది తెలుగు బిగ్ బాస్ షోలో కాదని హిందీ బిగ్ బాస్ షోలో ఆమె కనిపించనున్నారని తెలుస్తోంది. హిందీ బిగ్ బాస్ షో మొదలు కావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని భోగట్టా. బిగ్ బాస్ హిందీ సీజన్ 18 కోసం బుల్లితెర అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమీరా రెడ్డికి బిగ్ బాస్ ఆఫర్ రావడం ఇదే తొలిసారి కాదని భోగట్టా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కమిటీ కుర్రాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బన్నీపై పవన్ కి కూడా కోపం ఉందా?
  • 3 చై శోభిత నిశ్చితార్థం..సమంతని లాగుతున్న నెటిజన్లు.!

గతంలో కూడా ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని అయితే కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో ఆ ఆఫర్ ను వదులుకున్నారని తెలుస్తోంది. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మాత్రం సమీరారెడ్డి పక్కాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. సమీరా రెడ్డి బిగ్ బాస్ షోలోకి వెళ్తే రాబోయే రోజుల్లో ఆమె కెరీర్ మరింత పుంజుకునే ఛాన్స్ ఉంది.

సమీరా రెడ్డి సినిమాలకు దూరంగా ఉన్నా ఆమెకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సమీరా రెడ్డికి బిగ్ బాస్ షో కోసం భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని సమాచారం అందుతోంది. సమీరా రెడ్డి వయస్సు 45 సంవత్సరాలు కాగా న్యాచురల్ లుక్ లో కనిపించడానికి ఆమె ఎంతగానో ఇష్టపడుతున్నారు.

మహేష్ మంచితనం గురించి చెప్పిన నటుడు చిన్నా.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss show
  • #Sameera Reddy

Also Read

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

trending news

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

10 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

10 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

12 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

22 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

1 day ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

22 hours ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version