Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఆత్మహత్యాయత్నం వార్తలపై స్పందించిన సంపూర్ణేష్ బాబు!

ఆత్మహత్యాయత్నం వార్తలపై స్పందించిన సంపూర్ణేష్ బాబు!

  • July 31, 2017 / 01:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆత్మహత్యాయత్నం వార్తలపై స్పందించిన సంపూర్ణేష్ బాబు!

బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో హీరో సంపూర్ణేష్‌ బాబు చివరి వరకు ఉండి టైటిల్ గెలుచుకుంటారని చాలామంది అనుకున్నారు. కానీ హోమ్ సిక్ తో మానసిక వేదన అనుభవించిన సంపూ.. స్వతహాగా హౌస్ నుంచి బయటికి వచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెళ్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సంపూ తన ఫేస్‌బుక్‌ పేజీలో వివరణ ఇచ్చారు. బిగ్‌బాస్‌ షోలో నిరాశ పరిచినందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ” నా పిరికితనం వల్లో, మరో కారణం చేతనో బయటికి రాలేదు. ఒక రూమ్ లో బాధించబడినప్పుడు, ఒక రకమైన రుగ్మత “క్లాస్త్రోఫోబియా” కారణం చేత న సహజ స్థితిని కోల్పోయాను. అందువల్ల ఆర్థికంగా, చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిసినా.. బిగ్ బాస్ నుంచి వెనక్కి వచ్చాను.

ఇది కేవలం పిరికితనం తో చేసిందిగా భావించి, నేను నటించే నా వృత్తికి లింక్ పెట్టటం చాలా బాధ కలిగింది.” అంటూ తన మనసులోని మాటలను బహిరంగ లేఖ రూపంలో రాశారు. మానసిక సంఘర్షణకు గురైనప్పుడు తనను భుజం తట్టిన జూనియర్‌ ఎన్టీఆరే రియల్‌ బిగ్‌బాస్‌ అని పేర్కొన్నారు. “బిగ్‌బాస్‌ షో నుంచి తప్పుకున్నందుకు తనపై 15 లక్షల జరిమానా వేశారని, తాను ఆత్మహత్యయత్నం చేశానని రూమర్లు వచ్చాయి… అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Telugu
  • #Jr Ntr
  • #NTR
  • #Sampoornesh Babu

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

23 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version