Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » “కబాలి”నే టార్గెట్ చేసిన సంపూ!!!

“కబాలి”నే టార్గెట్ చేసిన సంపూ!!!

  • July 27, 2016 / 06:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“కబాలి”నే టార్గెట్ చేసిన సంపూ!!!

ఏ రంగంలో అయినా నలుగురితో లౌక్యంగా ఉంటేనే ఆ రంగంలో ముందుకు పోగలము. అయితే అదే విషయం సినిమా పరిశ్రమకు వస్తే ఇంకాస్త లౌక్యం అవసరం అనే చెప్పాలి. ఎందుకంటే మన వాళ్ళు బయట ఎలా ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకున్నా ఎదురు పడినప్పుడు మాత్రం చాలా లౌక్యంగా పలకరించుకుంటూ ఉంటారు. అసలు వారి మధ్య ఉన్నంత స్నేహ బంధం ఎవరి మధ్య లేనంతగా నటిస్తూ ఉంటారు.

అయితే వాళ్ళందరిలో నేను డిఫరెంట్ అంటున్నాడు మన బర్నింగ్ స్టార్…వివరాల్లోకి వెళితే…హృదయ కాలేయం సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యాడు బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేశ్‌బాబు. ఆసినిమా ఇచ్చిన హిట్‌తో నాన్‌స్టాప్‌గా సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. అలాంటి టాలీవుడ్ హీరో బర్నింగ్ హీరో సంపూ….ఏకంగా కబాలి పైనే శెటైర్స్ వేశాడు. ట్విటర్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రజని ఫ్యాన్స్ నే కాదు, పవన్, మహేష్ ఫ్యాన్స్ కి సైతం కోపం తెప్పించింది. ఇంతకీ సంపూ ఏమని ట్వీట్ చేశాడు అంటే…“ ఈ 2016కి ఏమైంది. ఓ పక్క సర్దార్‌ గబ్బర్‌సింగ్‌.. మరోపక్కబ్రహ్మోత్సవం.

కబాలీ కూడా నోరు మెదపలేదు. ఈ నిర్లక్ష్య ధోరణికి కొబ్బరిమట్ట పాడాలి చరమగీతం” అని. ఇంకా ఈ ట్వీట్ చూసిన కొందరు లైట్ తీసుకుంటే మరికొందరు కొబ్బరిమట్ట సినిమా విడుదల కానివ్వు మా తఢాకా చూపిస్తాం అని కౌంటర్స్ వేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Hahaha….evaro pampincharu…saradaki theesukondi pic.twitter.com/I4d9U4C2Bs

— Sampoornesh Babu (@sampoornesh) July 24, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kabali movie
  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #Rajinikanth
  • #Sampoornesh Babu

Also Read

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

related news

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

trending news

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

12 mins ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

2 days ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version