Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Samuthirakani: కోలీవుడ్ స్టార్ సముద్రఖని కి మరో క్రేజీ ఆఫర్!

Samuthirakani: కోలీవుడ్ స్టార్ సముద్రఖని కి మరో క్రేజీ ఆఫర్!

  • July 20, 2021 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samuthirakani: కోలీవుడ్ స్టార్ సముద్రఖని కి మరో క్రేజీ ఆఫర్!

తమిళ, తెలుగు భాషల్లో దర్శకుడిగా సినిమాలు చేసిన సముద్రఖని ఆ తరువాత నటుడిగా మారి ఫుల్ బిజీ అయిపోయారు. గతేడాది అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించారు ఈ కోలీవుడ్ నటుడు. ఆ తరువాత నుండి సముద్రఖనికి ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ ఏడాది విడుదలైన ‘క్రాక్’ సినిమాలో కూడా విలన్ ఇతడే. ఈ సినిమాతో అతడి ఇమేజ్ మరింత పెరిగింది.

దీంతో టాలీవుడ్ లో చాలా మంది దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో సముద్రఖనిని విలన్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యా నోటిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలానే మహేష్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో కూడా సముద్రఖనినే విలన్ గా తీసుకున్నారు. ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటించనున్న ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో సముద్రఖనికి మంచి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసిన తరువాత తెలుగులో తెరకెక్కిస్తున్నారు. దీంతో సముద్రఖనికి ఆఫర్ చేస్తున్న పాత్ర ఏంటో తెలియాల్సివుంది. ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తరువాత ‘లూసిఫర్’ రీమేక్ ను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకుడిగా పని చేయనున్నారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Konidela Productions
  • #Lucifer
  • #Lucifer Remake
  • #Megastar Chiranjeevi

Also Read

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

trending news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

7 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

4 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

6 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version