Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Samyuktha Menon: క్లీవేజ్ షోలతో ‘డెవిల్’ బ్యూటీ సంయుక్త మీనన్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

Samyuktha Menon: క్లీవేజ్ షోలతో ‘డెవిల్’ బ్యూటీ సంయుక్త మీనన్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

  • December 18, 2023 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samyuktha Menon: క్లీవేజ్ షోలతో ‘డెవిల్’ బ్యూటీ సంయుక్త మీనన్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

సంయుక్త మీనన్ పరిచయం అవసరం లేని పేరు. మలయాళ సినీ పరిశ్రమకి చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా ఈమెను బాగా ఓన్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఈమె 4 సినిమాల్లో నటించింది. అవే ‘భీమ్లా నాయక్’ ‘బింబిసార’ ‘సార్’ ‘విరూపాక్ష’. దాదాపు ఈ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. దీంతో ఈమెను గోల్డెన్ లెగ్ గా భావిస్తున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. అయితే ఇప్పుడు శ్రీలీల, మీనాక్షి చౌదరి వంటి భామలు నుండి కూడా సంయుక్త మీనన్ కి ఎక్కువ పోటీ ఏర్పడింది.

దీంతో ఈమె తన టైమింగ్ ను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు.. గ్లామర్ తో కూడా తన టాలెంట్ చూపించాలి అని ఫిక్స్ అయ్యింది. ‘విరూపాక్ష’ లో కూడా ఈ అమ్మడు ఏ రేంజ్ గ్లామర్ షో చేసిందో అందరికీ తెలుసు. త్వరలో ఈమె ‘డెవిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది పీరియాడికల్ మూవీ. అయినప్పటికీ సంయుక్త గ్లామర్ షో కూడా ఎక్కువగానే ఉంటుంది అని ట్రైలర్ తో చెప్పకనే చెప్పారు మేకర్స్. ఇదిలా ఉండగా..

‘డెవిల్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా సంయుక్త.. కళ్యాణ్ రామ్ తప్ కలిసి ‘బిగ్ బాస్ 7 ‘ ఫినాలే ఎపిసోడ్ కి వెళ్లడం జరిగింది. ఆ సందర్భంగా తీసిన ఆమె ఫోటోలు కొన్ని ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో ఆమె బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తుంది. క్లీవేజ్ షో హైలెట్ అయ్యేలా సంయుక్త (Samyuktha Menon) కిల్లింగ్ ఫోజులు ఇచ్చింది అని చెప్పొచ్చు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by cinemakaaran (@cinemakaaran_ck)

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samyuktha Menon

Also Read

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

related news

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

trending news

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

1 hour ago
Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

18 hours ago
Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

18 hours ago
Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

18 hours ago
Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

19 hours ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

1 day ago
Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version