Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sandeep Kishan: సలార్ సీక్వెల్ లో సందీప్ కిషన్ నటిస్తున్నారా.. ఏమన్నారంటే?

Sandeep Kishan: సలార్ సీక్వెల్ లో సందీప్ కిషన్ నటిస్తున్నారా.. ఏమన్నారంటే?

  • February 10, 2024 / 09:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Kishan: సలార్ సీక్వెల్ లో సందీప్ కిషన్ నటిస్తున్నారా.. ఏమన్నారంటే?

సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో సలార్ సీక్వెల్ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అదే సమయంలో ఈ సినిమా గురించి రోజుకో రూమర్ తెరపైకి వస్తోంది. సలార్2 సినిమాలో సందీప్ కిషన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. ఇదే ప్రశ్న సందీప్ కిషన్ కు ఎదురు కాగా వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని ఆయన తెలిపారు.

సలార్2 సినిమానే కాదు తాను ఏ సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనని (Sandeep Kishan) సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించే ఆలోచన నాకు లేదని సందీప్ కిషన్ కామెంట్లు చేశారు. సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటానని నమ్మకంతో ఉండగా ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

ఊరు పేరు భైరవకోన సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా విడుదలకు ముందే ఈ సినిమాకు లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది. సందీప్ కిషన్ ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. సోలో రిలీజ్ డేట్ దక్కడంతో టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేస్తుందని చెప్పవచ్చు. సంక్రాంతి కానుకగా రిలీజైన సినిమాల హవా తగ్గిందనే సంగతి తెలిసిందే.

ఈ వారం విడుదలైన సినిమాలలో ఈగల్ మాత్రమే భారీ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తోంది. తొలిరోజు ఈ సినిమాకు 4.75 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో ఈ సినిమా కోటీ 42 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించిందనే సంగతి తెలిసిందే. ఈగల్ మాత్రమే ఊరు పేరు భైరవకోన సినిమాకు పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR
  • #Sandeep Kishan

Also Read

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

related news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

9 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 day ago

latest news

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

3 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

4 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version