Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » హిందీ అర్జున్ రెడ్డి పై ఎంతో నమ్మకంగా ఉన్న సందీప్ వంగా!

హిందీ అర్జున్ రెడ్డి పై ఎంతో నమ్మకంగా ఉన్న సందీప్ వంగా!

  • May 21, 2018 / 05:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిందీ అర్జున్ రెడ్డి పై ఎంతో నమ్మకంగా ఉన్న సందీప్ వంగా!

తెలుగు చిత్ర కథల బారికేడ్లను బద్దలకొట్టిన మూవీ అర్జున్ రెడ్డి. సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కలక్షన్ల రికార్డులను కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకి మాత్రమే కాదు.. పొరుగురాష్ట్రాల సినీ అభిమానులకు సైతం బాగా నచ్చింది. విజయ్ దేవరకొండ పోషించిన అర్జున్ రెడ్డి పాత్రలో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తికనబరుస్తున్నారు. తమిళంలో విక్రమ్ తనయుడు అర్జున్ రెడ్డి గా నటిస్తుండగా.. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి అవతారం ఎత్తబోతున్నారు. హిదీ రీమేక్ కి సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమాపై డైరక్టర్ తాజాగా స్పందించారు. “కొత్త కథని డైరక్ట్ చేయడానికి వెళుతున్నప్పుడు ఉండే ఆత్రుత అర్జున్ రెడ్డి రీమేక్ విషయంలో ఉంది. నా స్క్రిప్ట్ ని నేనే మెరుగులు దిద్దడం కొత్తగా ఉంది.

తెలుగు అబ్బాయి తులు అమ్మాయిని ప్రేమించడం అనే లైన్ తో అర్జున్ రెడ్డి ఉంది. ఇప్పుడు ఆ ప్లాట్ మారింది. ఇప్పుడు ఇండియాలోని మరో రెండు సంప్రదాయాలను వెండితెరపై చూపించబోతున్నాను. హిందీలోను ఈ కథ మ్యాజిక్ చేస్తుంది” అని నమ్మకంగా చెప్పారు. “ఈ కథ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. అందుకే ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతారు. ఇక స్క్రిప్ట్ కుర్చీల్లోంచి కదలకుండా చేస్తుంది. షాహిద్ కపూర్ నటన మరింత ఆకర్షణగా నిలువనుంది” అని సందీప్ వంగా తెలిపారు. ఒక్క సినిమాతోనే బాలీవుడ్ అవకాశం అందుకున్న తెలుగు డైరక్టర్.. ఈ చిత్రాన్ని వచ్చే నెల నుంచి సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy
  • #Arjun Reddy In Hindi
  • #Arjun Reddy Movie
  • #Sandeep Reddy Vanga
  • #Shalini Pandey

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

11 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

8 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version