Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sandeep Reddy: ఆ స్టార్ హీరోతో యానిమల్ చేయాల్సింది అనే వార్తలపై స్పందించిన సందీప్ వంగా..!

Sandeep Reddy: ఆ స్టార్ హీరోతో యానిమల్ చేయాల్సింది అనే వార్తలపై స్పందించిన సందీప్ వంగా..!

  • December 4, 2023 / 08:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy: ఆ స్టార్ హీరోతో యానిమల్ చేయాల్సింది అనే వార్తలపై స్పందించిన సందీప్ వంగా..!

తెలుగు ఇండస్ట్రీకి యంగ్ అండ్ టాలెండ్ దర్శకులు లిస్ట్ తీస్తే దర్శకుడు సందీప్ వంగా ఫస్ట్ లో ఉంటాడు. మెుదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ డైరెక్టర్ తీస్తున్న సినిమాలకు కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, బాలీవుడ్ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అర్జున్ రెడ్డి అనే చిత్రం తో ఈయన సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. మళ్ళీ ఇదే సినిమాని హిందీ లో షాహిద్ కపూర్ తో ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసి సెన్సేషన్ సృష్టించాడు.

ఈ సినిమా తో అందరి దృష్టి సందీప్ వంగా పై పడింది. బాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. అలా ఆయన రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమా తీసే అవకాశం దక్కింది. ఈ సినిమా రీసెంట్ గా డిసెంబర్ 1న విడుదలై ఆడియన్స్ చేత ఏ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుందో మనమంతా చూస్తున్నాం.

కేవలం మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే తెలుగు లో ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సందీప్ వంగ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఎనిమల్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

ఆయన మాట్లాడుతూ ‘నేను ఎనిమల్ చిత్రాన్ని ముందుగా మహేష్ బాబు తో చెయ్యాలని అనుకున్నాను అంటూ సోషల్ మీడియా లో ఒక పుకారు పుట్టించారు. మహేష్ బాబు ని ఆ యాంగిల్ లో నేను చూపిస్తే తెలుగు ఆడియన్స్ నన్ను చెప్పుతో కొడుతారు. ఆయనకీ వేరే కథ ఉంది, చెయ్యాల్సిన సమయం వచ్చినప్పుడు చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు (Sandeep Reddy) సందీప్ వంగా.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Director Sandeep Reddy Vanga
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

10 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version